Rajendra Prasad : రేయ్.. నువ్వు పెద్ద దొంగ అంటూ అంత పెద్ద క్రికెటర్‌ని రాజేంద్ర ప్రసాద్ అలా అన్నాడేంటి?
Rajendra Prasad : హీరో కమ్ కమెడీయన్ రాజేంద్ర ప్రసాద్ తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీలక పాత్ర పోషించారు.
Rajendra Prasad : రేయ్.. నువ్వు పెద్ద దొంగ అంటూ అంత పెద్ద క్రికెటర్‌ని రాజేంద్ర ప్రసాద్ అలా అన్నాడేంటి?
అయితే రాబిన్ హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం విశేషం. కాగా, డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్టేజ్ పైనే అందరి ముందే.. డేవిడ్ వార్నర్ ని తిట్టేశారు రాజేంద్ర ప్రసాద్. రేయ్ అంటూ వార్నర్ ను సంబోధించారాయన. అంతేకాదు క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు.. అంటూ వ్యాఖ్యానించారు.
రాజేంద్ర ప్రసాద్ సరదాగానే మాట్లాడిన ఆయన వ్యాఖ్యలకి కొందరు నొచ్చుకున్నారు. తాగి వచ్చి అలా మాట్లాడాడా అని చర్చించుకుంటున్నారు. రాబిన్ హుడ్ సినిమా హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్ లో కూర్చుని చూసే సినిమా. చాలాకాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగటానికి కారణం వెంకీ కుడుముల అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.