Categories: EntertainmentNews

Rajendra Prasad : మ‌ద్యం మ‌త్తులో రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన చెత్త ప‌నులు .. వీడియో వైర‌ల్

Advertisement
Advertisement

Rajendra Prasad : న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు. ఆయ‌న సినిమాల‌కి ఫ్యామిలీ ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట్ అయ్యారు. ఇప్పుడు రాజేంద్ర ప్ర‌సాద్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లో మెరుస్తున్నారు. అయితే తాజాగా రాజేంద్ర ప్ర‌సాద్ రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజ‌రై డేవిడ్ వార్న‌ర్‌పై చాలా దురుసుగా మాట్లాడాడు. ఆయ‌న స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది.

Advertisement

Rajendra Prasad : మ‌ద్యం మ‌త్తులో రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన చెత్త ప‌నులు .. వీడియో వైర‌ల్

Rajendra Prasad ఏంటి ఈ ప‌నులు..

రాబిన్ హుడ్ చిత్ర ఈవెంట్ కు డేవిడ్ వార్నరే స్పెషల్ గెస్ట్ లా హాజరయ్యారు. అలాంటిది రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ గురించి కించపరిచేలా మాట్లాడారు. ప్రపంచమంత అభిమానులను సంపాధించుకున్న ఆయన్ని పచ్చిబూతులు తిట్టారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఓరే డేవిడ్ వార్నరూ.. దొంగ ముం…డా కొడుకా… నువ్వు మాములోడివి కాదురోయ్.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది విన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Advertisement

రాజేంద్ర ప్రసాద్ అతి ఉత్సాహంతో డేవిడ్ వార్నర్ ను పొగుడుదామనుకున్నారు. అందుకే డేవిడ్ వార్నర్ గతంలో క్రికెట్ స్టేడియంలో చేసిన పుష్ప సిగ్నేచర్ స్టెప్ ను గుర్తు చేస్తూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అది తప్పుగా వెళ్లింది. అయితే దీనిపై కొంద‌రు రాజేంద్ర ప్ర‌సాద్ తాగి మాట్లాడిన‌ట్టుగా చెబుతున్నారు. గ‌తంలో ఆయ‌న చేసిన చెత్త ప‌నుల‌కి సంబంధించిన వీడియోల‌ని కూడా షేర్ చేస్తున్నారు. గ‌తంలో కారు డోర్‌ని కాలుతో త‌న్ని కెమెరా కంట ప‌డ్డాడు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైర‌ల్ అవుతుంది.

Advertisement

Recent Posts

Anchor Ravi : నా భార్య కాళ్ళు పట్టుకుంటా.. దారుణ నిజం బయటపెట్టిన యాంకర్ రవి

Anchor Ravi : బుల్లితెరపై తనదైన మాటకారి తనంతో ప్రేక్షకులను అలరించే యాంకర్ రవి తాజాగా తన వ్యక్తిగత విషయాల…

1 minute ago

Ambati Mounika : బిగ్ బ్రేకింగ్.. అంబటి కూతురు రాజకీయాల్లోకి , అతిపెద్ద పదవి ప్రకటించిన జగన్..!

Ambati Mounika : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు…

1 hour ago

Thanuja Emmanuel : బిగ్ బాస్ డబ్బులతో ఇమ్మాన్యుయేల్ చేసిన పనికి కంట్లో నీళ్ళతో దండం పెట్టేసిన తనూజ..!

Thanuja Emmanuel : జబర్దస్త్ హాస్యనటుడిగా అందరికీ సుపరిచితుడైన ఇమ్మానుయేల్ తాజాగా తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. బిగ్ బాస్…

2 hours ago

Ys Jagan : జగన్ అరస్ట్ చేస్తారా..? .. బయటపడ్డ 400 కోట్ల స్కాం !

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు…

3 hours ago

Dietary Guidelines : ఆరోగ్యం కోసం కొత్త రూల్స్! ‘డైటరీ గైడ్‌లైన్స్’ ఏం చెబుతున్నాయి? మనం రోజు తినే ఆహారంలో ఏం మార్చుకోవాలి?

Dietary Guidelines  : ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఐదేళ్లకు…

4 hours ago

Telangana Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Telangana Jobs  : తెలంగాణ నిరుద్యోగులకు మరియు మాజీ రెవెన్యూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ 'గ్రామ పాలనా…

5 hours ago

Tribal Protest : పవన్ కళ్యాణ్ సార్‌ మా గోడు వినండి.. ఉరి తాడు వేసుకొని పవన్ గిరిజనులు విజ్ఞప్తి.. వైర‌ల్ వీడియో !

Tribal Protest : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ Pawan…

6 hours ago

Maha Shivaratri 2026 : శివరాత్రి అస‌లు కథ తెలుసా.. సాక్షాత్తు ఆ ప‌రమేశ్వరుడే పార్వతిదేవి చెప్పిన పవిత్ర గాథ..!

Maha Shivaratri 2026 : మహాశివరాత్రి పర్వదినం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక ఆత్మ పరివర్తనకు…

7 hours ago