
Rakul Preet Singh fire on trollers
Rakul Preet Singh : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అందరి మనసులు కొల్లగొడుతున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తన బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే నే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతారని వార్తలు నెట్టింట తెగ హల్ చేశాయి. కొందరు రకుల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటుందని ప్రచారం చేయగా, దానిపై మండిపడింది.నా జీవితానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయం అయినా నేనే అందరితో పంచుకుంటాను. అంతేకానీ అనవసరంగా అసత్యాలను ప్రచారం చేయకండి అంటూ తెలిపింది రకుల్.
నా చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నా దృష్టి అంతా వాటిపైనే ఉంది. అందుకే నా గురించి వచ్చే వదంతులను పట్టించుకునే తీరిక నాకు లేదు. ఇక నా జీవితం పట్ల నేను చాలా క్లారిటీగా ఉంటాను.మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉంటుంది. సన్నిహితులకు, స్నేహితులకు మేం ఇచ్చే ప్రాధాన్యత కూడా ఒకేలా ఉంటుంది. అలాగే ఇద్దరం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం… ఉదయాన్నే వ్యాయమం చేయడం వంటి కచ్చితంగా ఫాలో అవుతాం. మా ఇద్దరికీ మధ్య ఇన్ని కనెక్టింగ్ అంశాలు ఉన్నాయి.
Rakul Preet Singh fire on trollers
అందుకే మేం కనెక్ట్ అయ్యామని అనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది రకుల్. టాలీవుడ్‌లో మహేశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి అగ్ర హీరోలందరితో దాదాపు నటించారు. అలాగే ఆమె ఓవైపు సినిమాలు, మరో వైపు ఫిట్‌నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా కూడా ఉంది. చివరిగా వైష్ణవ్ తేజ్‌తో నటించిన కొండపొలం చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
This website uses cookies.