Home » Entertainment » Rakul Preet Singh Beautiful Looks
Entertainment

Rakul Preet Singh : అందాలు అప్ప‌నంగా ఆరబోస్తున్నరకుల్ ప్రీత్ సింగ్.. కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 18, 2022, 8:00 pm
Advertisement

Rakul Preet Singh : వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సాదాసీదా అమ్మాయి పాత్ర‌లో క‌నిపించిన ర‌కుల్…ఇపుడు సౌతిండస్ట్రీ లో వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌. తెలుగులో వరుస సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ అగ్రతారాల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అందాల భామ తన గ్లామర్ తో కుర్రాళ్లకి కైపెక్కిస్తుంది. సోషల్‌ మీడియాని అలెర్ట్ చేస్తుంది. బాలీవుడ్‌కి వెళ్లాకా డోస్‌పెంచుతూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుందీ అందాల సోయగం. రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి ఆగ్రాలో తన చిరకాల స్నేహితురాలు అలీషా వైద్‌తో ఫిల్మ్ మేకర్ లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యారు.

Advertisement

ఆ వేడుక‌లో ఈ అమ్మ‌డు చేసిన సంద‌డి మాములుగా లేదు.గ‌త కొద్ది రోజులుగా ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.క్యూట్ క్యూట్ అందాల‌తో కుర్రాళ్ల మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. ర‌కుల్ పోస్ట్‌ల‌కి అభిమానులు, నెటిజన్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్లీవేజ్ షో తో హీటెక్కిస్తుంది. ర‌కుల్ పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. ఇప్పటికే జీరో సైజ్ మెయిన్ టేయిన్ చేసే రకుల్.. ఈ అవుట్ ఫిట్ లో మరింత నాజుగ్గా కనిపిస్తోంది. స్లిమ్ ఫిట్ అందాలతో అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ రకుల్ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా యాడ్ చేసింది.

rakul preet singh beautiful looks

Advertisement

వయస్సు పెరుగుతున్నా కొద్దీ రకుల్ మరింత స్లిమ్ గా, ఫిట్ గా మారుతోంది.. అదేవిధంగా తన గ్లామర్ ను కూడా రెండింతలు రెట్టింపు చేసుకుంటోంది. కొంత కాలంగా త‌న ప్రియుడితో రకుల్‌ ఎంజాయ్ చేస్తోంది. టూర్లు, వేకేషన్లు, ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేస్తోంది. ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆఫ‌ర్స్ అందుకోలేక‌పోతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి