Home » Entertainment » Rakul Preet Singh Beautiful Pics Viral
Entertainment

Rakul Preet Singh : కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్న రకుల్.. ఎద అందాలతో చంపేస్తోంది.. వైరల్ ఫోటోలు

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 5, 2022 10:24 pm
Advertisement

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన నటించి అందరి మెప్పు పొందిన ఈ సుందరి.. ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. అడపా దడపా బాలీవుడ్ లో కనిపిస్తోంది కానీ.. ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదు. తమిళంలోనూ తన సత్తా చాటిన రకుల్.. కెరీర్ ప్రస్తుతం డల్ గానే నడుస్తోంది. రకుల్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన అభిమానులకు టచ్ లోనే ఉంటుంది.జాగా రకుల్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పువ్వులా వికసించండి.. అంటూ క్యాప్షన్ పెట్టి తన ఫోటోలను షేర్ చేసింది. క్లీవేజ్ షోతో కుర్రకారు గుండెల్లో దడ పుట్టేలా చేసింది రకుల్.

rakul preet singh beautiful pics viral

Advertisement

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్

తన ఫోటోషూట్ ఫోటోలు చూసి కుర్రకారు మతిపోయింది. క్లీవేజ్ షోతో ఎద అందాలను చూపిస్తూ.. రకుల్ చేసిన గ్లామర్ షోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వామ్మో.. రకుల్ ఏంటి ఇంత హాట్ గా ఉన్నావు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో ఒక చిన్న బ్యాగ్ వేసుకొని పువ్వుల మధ్యలో మరో పువ్వులా ఫోటోలు దిగిన రకుల్ ఫోటోలను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి