rakul-preet-singh-latest-pic
kul Preet Singh రకుల్ ప్రీత్ సింగ్ kul Preet Singh సోషల్ మీడియాలో పెట్టే మంటలు మామూలుగా ఉండవు. అందాల ఆరబోతలో రకుల్ తరువాతే ఎవ్వరైనా ఉంటారు. ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్‌తో రకుల్ రెచ్చిపోయింది. బికినీ ట్రీట్ ఇవ్వడంతో రకుల్ పద్దతే వేరు. ఇక బికినీ సెలెక్ట్ చేసుకోవడంలోనూ తన అమ్మనాన్నలు సాయం చేస్తారంటూ ఆ మధ్య రకుల్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి
rakul-preet-singh-latest-pic
.
అలా రకుల్ లో దుస్తుల్లో మెరిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇక ఆ మధ్య మాల్దీవుల్లో రకుల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సోదరుడు పక్కనే ఉన్నా కూడా బికినీలో కవ్వించింది. బికినీలో అలా ఉండగానే.. సోదరుడితో సెల్ఫీలంటూ దుమ్ములేపింది. అలాంటి రకుల్ తాజాగా తనలోని కొత్త యాంగిల్‌ను అందరికీ చూపించి షాక్ ఇచ్చింది.
rakul-preet-singh-latest-pic
ఎద అందాలను ప్రదర్శించడంలో రకుల్ హద్దులన్నీ చెరిపేస్తోంది. లో దుస్తుల్లో కనిపించిన రకుల్ అందరినీ కట్టిపడేస్తోంది. ఇక చిరిగిపోయిన ప్యాంట్ ధరించడం మోకాలు మొత్తం ఓపెన్ చేసినట్టు అయింది. మొత్తానికి రకుల్ మాత్రం నెట్టింట్లో అగ్గి రాజేసేలా ఈ ఫోటో ఉంది. ప్రముఖ ఫోటో గ్రఫర్ రాహుల్ జంగియాని తీసిన ఈ ఫోటోను రకుల్ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసింది.
rakul-preet-singh-latest-pic
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
This website uses cookies.