
Rakul Preet Singh latest pics viral on instagram
Rakul Preet Singh : తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. మొన్నటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన రకుల్ ప్రస్తుతం ముంబాయికి మకాం మార్చింది. ఉన్నట్టుండి తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రెండేళ్ల కిందట తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ హవా మాములుగా లేదంటే అతిశయోక్తి కాదు. వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండేది.
ఒకానొక టైంలో రకుల్ టైం నడుస్తున్నప్పుడు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. ఎప్పుడైతే కరోనా ప్రారంభం అయ్యిందో సినిమా ఇండస్ట్రీని కోలుకోలేదని దెబ్బతీసింది.దీంతో షూటింగులు ఆగిపోయాయి. ఆ తర్వాత సినిమాలు పెద్దగా థియేటర్లకు రాలేదు. ఓటీటీ మీద చాలా సినిమాలు నడిచాయి. అంతకు ముందు సరైనోడు, జయ జానకి నాయక, ధృవ వంటి సినిమాలతో దూకుడు మీదున్న రకుల్ కెరీయర్‌కు అనుకోకుండా డ్రగ్స్ మరక అంటుకుంది.
Rakul Preet Singh latest pics viral on instagram
హోటల్ పార్క్ హయత్‌లో డ్రగ్స్ కలకలం రేపడం, అందులో రకుల్ ప్రీత్ హస్తం ఉందని తెలియడంతో అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.దీంతో ఆమెకు విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రకుల్‌కు ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమలోనే రకుల్ ముంబైకి షిప్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పింక్ డ్రెస్‌లో దిగిన ఫోటోస్ షేర్ చేసింది. పొట్టి స్కర్ట్‌లో రకుల్ తన ఎద అందాలను చూపిస్తూ మెరిసిపోతుంది. పొట్టి నిక్కర్ వేసుకుని తోడలు చూపిస్తూ గ్లామర్ డోస్ పెంచింది. ఈ పిక్స్ చూసి నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.