
Rakul Preet Singh Latest video on youtube
Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకున్న ఈ పంజాబీ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోలతో నటించి హిట్స్ అందుకుంది. ఇటీవల కొండపొలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. తన ఫిట్ నెస్ తో మతిపోగొడతున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఓ వైపు సినిమాలు.. మరో వైపు బిజినెస్ కూడా చేస్తోంది.
సొంతంగా జిమ్ ఫిట్ నెస్ సెంటర్లు నడిపిస్తోంది. కెరీర్ ని చక్కగా హ్యాండిల్ చేస్తోంది. కాగా రకుల్ వివాదాల్లో కూడా అంతే ఉంటుంది. ఇటీవల డ్రగ్స్ కేసులో విచారణ కూడా ఎదుర్కొంది.ఎంత బిజీగా ఉన్నా ఫిట్ నేస్ ని, డైట్ ని ఖచ్చితంగా ఫాలో అవుతుంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తుంది. ఇప్పటికే చాలాసార్లు జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక రకుల్ ఈ మధ్య జిమ్ నుంచి బయటకు వస్తూ కెమెరాలకి చిక్కిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Rakul Preet Singh Latest video on youtube
ఇదివరకు బొద్దుగా ఉన్న రకుల్ ప్రస్తుతం సన్నజాజి తీగలా తయారైంది. అలాగే తన బాడీలోని ఓ పార్ట్ కి సర్జరి కూడా చేసుకుందంట.ఇక రకుల్ సోషల్ మీడియాలోu కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ అందాలను ఇన్ స్టా అకౌంట్ లో ఆరబోస్తూ అందాల ట్రీట్ ఇస్తోంది. అలాగే అభిమానులతో ముచ్చటిస్తుంది కూడా. ఇక ప్రస్తుతం జిమ్ సెంటర్ నుంచి రకుల్ బయటకి వచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఎద అందాలను చూపిస్తూ పొటోలకు పోజులిచ్చి అభిమానులతో సెల్పీలు దిగింది. మీరు కూడా చూసేయండి..
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్‌లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
This website uses cookies.