Home » Entertainment » Rakul Preet Singh Rakul Shared Her Bikini Photo In
Entertainment

Rakul Preet Singh : బికినీలో అందాలన్నీ ఆరబోసి.. సెగలు రేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్..

Authored By
mallesh
The Telugu News | Updated on: December 6, 2021 8:23 pm
Advertisement

Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రజెంట్ తన బికినీ ఫొటోతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ‘కెరటం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ సుందరి..ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన సినిమా, పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్ ఇచ్చే ఈ క్యూటీ..

Advertisement

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా నేవీ బ్లూ బికినీలో దిగిన త్రో బాక్ ఫొటోను షేర్ చేసింది. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాటర్‌లో బేబీ ఫుల్ ఎంజాయ్ చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘జ్ఞాపకాలు ఎప్పటికీ తనను వెంటాడుతుంటాయి’ అనే క్యాప్షన్‌తో నేవీ బ్లూ కలర్ బికినీ ధరించిన ఫొటోను రకుల్ షేర్ చేసింది. సదరు ఫొటోలు రకుల్ నీటిలో చక్కగా కూర్చొని ఉండగా, ఆ ఫొటోను చూసి నెటిజన్లు ‘వాటర్ బేబీ’ అని పోస్టులు పెడుతున్నారు.

Rakul preet singh rakul shared her bikini photo in

Advertisement

Rakul Preet Singh : వావ్.. వాటర్‌లో ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ రకుల్..

రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఈ సుందరి నటించిన ‘కొండ పొలం’ చిత్రం విడుదలైంది. ఇందులో ‘ఓబులమ్మ’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రను రకుల్ పోషించగా, అందుకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ‘డాక్టర్ జీ, మిషన్ సిండ్రిల్లా’ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసిన రకుల్.. ‘థాంక్ గాడ్, రన్ వే 34, ఛత్రివాలి’ సినిమాల షూటింగ్స్ లో ప్యారలల్‌గా పాల్గొంటోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి