Home » Entertainment » Rakul Preet Singh Red Saree Looks Viral
Entertainment

Rakul Preet Singh : చీర‌లోను దాగ‌ని అందం.. ముద్దుగుమ్మ అందాల‌కు మెస్మ‌రైజ్ అవుతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: June 28, 2022, 10:00 am
Advertisement

Rakul Preet Singh : మ‌న్మ‌థుడికే మ‌తులు పోగొట్టేలా రకుల్ ప్రీత్ సింగ్అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. సినిమాల‌తో పెద్ద‌గా అలరించ‌లేక‌పోతున్న ఈ ముద్దుగుమ్మ గ్లామ‌ర్ షోతో కేక పెట్టిస్తుంది. కొప్పున మల్లెపూలు పెట్టుకుని ఆమె ఇచ్చిన పోజులు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ఎర్రని చీరలో ఎరుపెక్కిన అందాలు నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. పైటకొంగు దాయలేని క్లీవేజ్‌ అందాలు, నడుము సోయగాలు పిచ్చెక్కించేలా ఉన్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ర‌కుల్‌ని ఇలా చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. క్యూట్ అందాల‌కు కేక అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

ప్ర‌స్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఏజ్ పెరుగుతున్న కొద్ది.. బ్యూటీ కాపాడుకోవడంతో ముందుంటుంది రకుల్ ప్రీత్. ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గదు. అందరూ ఆశ్చర్యపోయేలా సగానికి సగం బరువు తగ్గి.. ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. జీరోసైజ్ తో మతిపోగొడుతోంది. నిజానికి టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు. ఇక్కడ స్టార్ హీరోల సరసన మెరిసినా.. ఆమెకు సక్సెస్ రేటు చాలా తక్కువ. స్టార్ హీరోలతో సినిమాలు రకుల్ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు కూడా.. దాంతో అటు బాలీవుడ్, కోలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది రకుల్.

rakul preet singh red saree looks viral

Advertisement

Rakul Preet Singh : మైమ‌రిపిస్తున్న ర‌కుల్..

గతేడాది తన ప్రియుడు జాకీ భగ్నానీని పరిచయం చేసిన తర్వాత రకుల్ పూర్తిగా ముంబయికే పరిమితం అయ్యింది. తెలుగులో నామమాత్రంగా సినిమాలు చేస్తూ ఫుల్ టైం బాలీవుడ్ కే కేటాయిస్తోంది. హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తూ నార్త్ లో పాగా వేసింది. ఇప్పటికే రకుల్ ప్రీత్ నటించిన ‘ఎటాక్’, ‘రన్ వే 34’ చిత్రాలు ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చాయి. ఇవి ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. బాలీవుడ్ బడా హీరోలతో రకుల్ ప్రీత్ కు నటించే అవకాశం రావడం గొప్ప విషయం. ఇలాగే తన క్రేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ర‌కుల్ టాలీవుడ్ అవ‌కాశాల కోసం ఆశ‌గా ఎదురు చూస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి