
rakul preet singh un happy about her marriage questions
Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఫిట్ నెస్ పైన ఎంత కాన్సంట్రేట్ చేస్తుంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామకు ఏ కొంచెం టైం దిరికినా వెంటనే తన జిమ్‌కు వెళ్తుంటుందని చాలా సార్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపోతే ఈ భామ తన సినిమా పాత్రల విషయమై ఓ షాకంగ్ డెసిషన్ తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.2011లో వచ్చిన ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో ఓ ఇంటర్వ్యూతో ఈ భామ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
జనరల్‌గా ఎవరైనా యాక్టర్స్ వైవిధ్యకరమైన పాత్రలు పోషించేందుకు ఇష్టపడుతుంటారని, తాను కూడా అలానే ఇష్టపడతానని చెప్పింది. కానీ, సినిమా పాత్ర కోసం వెయిట్ గెయిన్ అవడం లేదా తగ్గడం అనేది అస్సలు చేయబోనని, అటువంటి పనులు సినిమా పాత్రల కోసం చేయనని తెలిపింది.వెయిట్ లాస్ లేదా గెయిన్ అనేది నేచురల్ ప్రాసెస్ అని, ఒకవేళ పాత్ర కోసం అలా చేస్తే బాడీపైన ఎఫెక్ట్స్ ఉంటాయంది. అయితే, ఇప్పటి వరకు తనను అటువంటి పాత్రలు పోషించాలని ఎవరూ అడగలేదని ఈ సందర్భంగా పేర్కొంది రకుల్.రకుల్ ప్రీత్ సింగ్ .. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా దాదాపుగా యాక్ట్ చేసింది.
rakul preet singh took shocking decision on those cinema roles
ఈ భామ నటించిన ‘కొండ పొలం’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులో ‘ఓబులమ్మ’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ పోషించింది. ఆమె పాత్రకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.ఇకపోతే రకుల్ ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్ పైన ఫోకస్ పెట్టిందని చెప్పొదచ్చు. ఓ వైపు సౌత్ చిత్రాలు చేస్తూనే మరో వైపున బాలీవుడ్ చిత్రాల్లోకథనాయికగా నటిస్తోంది. ఇటీవల తన లైఫ్ పార్ట్ నర్‌ను ప్రకటించింది ఈ భామ. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీని మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసింది రకుల్.
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
This website uses cookies.