
ram charans daughter blessed person to entire family venugopala swamy explanation video viral
Ram Charans Daughter : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా కోడలు ఉపాసన దంపతులకు జూన్ 20వ తారీకు ఉదయం 1:49 నిమిషాలకు ఆడబిడ్డ జన్మించడం తెలిసిందే. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాని అంటాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద నిన్న సందడి వాతావరణం నెలకొంది. మనవరాలు పుట్టడంతో ఆమె గురించి మెగాస్టార్ చిరంజీవి చాలా బాబోద్వేగాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె పుట్టిన ఘడియలు… చాలా శుభాలు తీసుకొచ్చాయి అని వివరించారు.
ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే చాలా ప్రభావం కనబడ్డది. రామ్ చరణ్ ప్రపంచస్థాయిలో రాణించటంతో పాటు కుటుంబంలో అనేక శుభకార్యాలు జరిగాయని మీడియా సమక్షంలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణుగోపాల స్వామి రామ్ చరణ్ కూతురు జాతకం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ కూతురు జాతకం సాక్షాత్తు రాముడి జాతకం. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా తాత చిరంజీవి కంటే భవిష్యత్తులో అంతకుమించి స్థాయిని అందుకుంటుంది. కొణిదేల వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది.
ram charans daughter blessed person to entire family venugopala swamy explanation video viral
పాప జన్మ నక్షత్రం.. సాక్షాత్తు అమ్మవారి నక్షత్రం. పైగా ముగ్గురుది అనగా తల్లిదండ్రులది… పాపది దైవిక అంశం కలిగిన నక్షత్రం కావటంతో.. అటు పాప పుట్టిన ఘడియలు అద్భుతం కావటంతో తాతకి తండ్రికి బాగా కలిసి వస్తుందని.. వేణుగోపాల స్వామి వివరించారు. ఇక ఇదే సమయంలో ఇంకా రామ్ చరణ్ కి రాబోయే రోజుల్లో మరో సంతానం ఉండకపోవచ్చు అని బాంబు పేర్కొన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.