ram gopal varma comments on shyamala
Ram Gopal Varma :సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేసే సెన్సేషన్స్ అంతా ఇంతా కాదు. ఆయన మాటలు, ట్వీట్స్ చర్చనీయాంశంగా మారుతుంటాయి. కొత్త హీరోయిన్లను ప్రమోట్ చేయడమే కాదు.. ఇప్పటికే ఓ నేమ్, ఫేమ్ ఉన్నవారికి ఇంకాస్త బూస్టింగ్ ఇవ్వడంలోనూ తనదే పైచేయి అన్నట్లుగా దూసుకుపోతున్నారు. హాట్ బ్యూటీలతో బోల్డ్ మ్యాటర్స్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న హంగామా అంతా ఇంతా అని చెప్పలేం. ‘నీ ఫిగర్ అంటే ఇష్టం.. నీ తొడలు అంటే ఇష్టం.. నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అంటూ వర్మ.. అరియానా ఇంటర్వ్యూలో పచ్చిగా నిస్సిగ్గుగా మాట్లాడటంతో యాంకర్ అరియానా పాపులర్ అయ్యి హాట్ టాపిక్ అయ్యింది.
‘అరియానా టాక్ విత్ ఆర్జీవీ’ అంటూ ఇటీవల ఇంటర్వ్యూ విడుదల కాగా, ఇందులో ఈ ఇద్దరి రచ్చ మాములుగా లేదు. ఇక అషూ రెడ్డితోను నానా రచ్చ చేసాడు. వారికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ఇక రీసెంట్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళిన రామ్ గోపాల్ వర్మ అక్కడ మొదటి సారి తెలుగు యాంకర్ శ్యామల ను చూసి కొంత ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా స్టేజ్ పైన యాంకర్ శ్యామల పై ఎవరూ ఊహించని విధంగా స్పందించి ఆమెను సిగ్గుపడిపోయి నవ్వుకునేలా చేశాడు.
ram gopal varma comments on shyamala
ఇంత అందంగా ఉన్న మీరు ఇప్పటివరకు నా కళ్ళలో నుంచి ఎలా తప్పించుకున్నారు? అంటూ ఎదురుగానే స్టేజ్ పైనే శ్యామల తో చెప్పేశాడు. దీంతో యాంకర్ శ్యామల ఒక్కసారిగా నోరు తెరిచి సిగ్గు పడి పోయి నవ్వుకుంది. వర్మ అలా కామెంట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా విజిల్స్ వేశారు. తనను తోపు, రౌడీ, గుండా అన్నారు కానీ నేను రాస్కెల్ని కూడా అంటూ ఓపెన్ అయ్యారు ఆర్జీవీ. ఆయన నోటివెంట ఈ మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన శ్యామల తెగ నవ్వేసింది. ఆ తరవాత బడవ రాస్కెల్ సినిమాను ఉద్దేశిస్తూ వర్మ మాట్లాడారు.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.