
Ram Pothineni In Zee Telugu Sankranthi Sambaralu 2021
బుల్లితెరపై పండుగ వాతావరణం సందడి సండిగా మారుతంది. ఈ మధ్య పండుగలు బయట కంటే బుల్లితెరపైనే ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతీ పండుగకు స్పెషల్ ఈవెంట్లు చేస్తుండటం, ఒకరిపై మరోకరు పైచేయి సాధించాలన్న కసితో కొత్త కొత్త ప్రోగ్రాంలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి చానెళ్ల మధ్య కనబడని కోల్డ్ వార్ ఒకటి జరుగుతోంది. ప్రతీ పండుగకు వీటి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది.
Ram Pothineni In Zee Telugu Sankranthi Sambaralu 2021
అలా దసరా, దీపావళి ఈవెంట్లు మాత్రం ఓ రేంజ్‌లో జరిగింది. ఈవెంట్ల మీద ఈవెంట్లు, వాటికి సంబంధించిన ప్రోమోలు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. మొత్తానికి జీ తెలుగులో బుట్టబొమ్మగా నిహారికను పట్టుకొచ్చారు.. ఆ తరువాత ప్రదీప్ శ్రీముఖి మధ్య ఏదో ఉందన్నట్టుగా మరో ఈవెంట్ చేశారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం మరింత కొత్తగా ప్లాన్ చేసినట్టున్నారు. ఈపాటికే ఈటీవీ, స్టార్ మాలు ప్రోమోలతో దంచి కొడుతున్నారు.
ఈ టీవీలో అత్తో అత్తమ్మ కూతురో, స్టార్ మాలో ఇట్సే ఫ్యామిలీ ప్టారీ అంటూ ఈవెంట్లు రెడీ చేశారు. వాటికి సంబంధించిన ప్రోమోలు కూడా వచ్చేశాయి. అయితే వీటికి ధీటుగా నిలబడేందుకు జీ తెలుగు వాళ్లు ఎనర్జిటిక్ రామ్‌ను దించారు. బైక్ ర్యాలీలతో రచ్చచేయించారు. జీ తెలుగు సంక్రాంతి సంబరాలు ఈవెంట్‌లో రామ్ చేత రఫ్పాడించారు. మరి రామ్ రాకతో ఈ ఈవెంట్ మిగతా వాటిని ఢీ కొట్టగలదా? లేదా? అన్నది చూడాలి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.