Ramya Krishna : నన్ను అలా పిలిస్తే.. సె**క్సీగా ఫీల్ అవుతా.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్…!!
Ramya Krishna : రమ్యకృష్ణ తెలుసు కదా. బాహుబలి సిరీస్ లో తన నటనకు, ఫిదా కానివాళ్లు ఎవ్వరూ లేరు. నిజానికి బాహుబలి సినిమాకు తనే తొలి హీరో. ఆ తర్వాతనే ప్రభాస్. శివగామిగా రమ్యకృష్ణ చాలా పవర్ ఫుల్ పాత్రను పోషించింది. హీరోయిన్ గా తను ఎన్నో వందల సినిమాల్లో నటించింది కానీ.. ఏ సినిమా తనకు అంతగా పేరు తీసుకురాలేదు. కానీ.. శివగామిగా బాహుబలిలో చేసిన పాత్ర మాత్రం తనకు చాలా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ..
Ramya Krishna comments goes viral on social media
ఒకప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నన్ను ఎవరైనా సినిమాల్లో నటించినప్పుడు కామెంట్ చేస్తే అది నా యాక్టింగ్ కు కామెంట్. కానీ.. నన్ను పర్సనల్ గా కామెంట్ చేస్తున్నారని నేను అనుకోను. కానీ.. రియల్ లైఫ్ లో కూడా నన్ను అలాగే కామెంట్ చేస్తే మాత్రం నేను నిజంగానే అలాగే ఫీల్ అవుతా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Ramya Krishna comments goes viral on social media
Ramya Krishna : రాఘవేంద్రరావు నాకు దేవుడి కంటే ఎక్కువ
ఎవరైనా సినిమాల్లో సె**క్సీగా ఉంది అని అంటే అది కేవలం నా యాక్టింగ్ సంబంధించే కానీ.. రియల్ గా నన్ను ఎవరైనా అలా అంటే నేను కూడా సె**క్సీగానే ఫీల్ అవుతాను.. అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది శివగామి. ఆ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా రమ్యకృష్ణ చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్. ఏమాత్రం మనసులో దాచుకోదు. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంది.
