ramya krishna latest pics viral on instagram
Ramya Krishna : టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ కుర్రహీరోయిన్లకు పోటీగా వస్తోందట.. ఐదు పదుల వయస్సు దాటిన ఈ నటి తన అందంతో ఇంకా యవ్వనంగా కనిపిస్తోందని టాక్ వస్తోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న విషయం తెలిసిందే. రమ్యకృష్ణ హీరోయిన్‌గా ఉన్న రోజుల్లో తన నటనకు చాలా మంది స్టార్ హీరోలే ఫిదా అయ్యారు. ఇదే విషయాన్ని గతంలో రజినీ కాంత్ కూడా ఓ సందర్బంలో చెప్పారట.. రమ్యకృష్ణ చాలా మంచి నటి అని మెచ్చుకున్నారట.. రమ్యకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో సరైన అవకాశాలు రాక సైడ్ క్యారెక్టర్స్ చేసిందట..
ఆ తర్వాత ఆమె టాలెంట్ గుర్తించిన దర్శకనిర్మాతలు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారట..ఫిలిం ఇండస్ట్రీలో ఆమె ఒక సంచలన నటి.. వెండితెర అమ్మోరుగా రమ్యకృష్ణకు పేరుంది. సూపర్ స్టార్స్‌ను తన నటనతో మంత్ర ముగ్దులను చేయగల నీలాంబరి.చివరగా ఇండస్ట్రీని దశాబ్దాల పాటు ఏలిన రాజమాత శివగామి దేవి ఈ నటి 1990 నుంచి 2000 వరకు అనగా దాదాపు 10 ఏండ్ల పాటు హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించింది. అందమైన ముఖారవిందం రమ్యకృష్ణ సొంతం. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా చెరగని ముద్ర వేసుకుంది.
ramya krishna latest pics viral on instagram
కెరీర్ ప్రారంభంలో ఎదురుదెబ్బలు తిన్న రమ్యకృష్ణ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లుడు గారు సినిమాతో తొలి హిట్ అందుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రమ్యకృష్ణ.. పెద్దపెద్ద హీరోలతు అందరితో కలిసి నటించింది. ఆ తర్వాత వారి వారసుల మూవీస్ లోనూ చేస్తుంది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు దర్శకుడు కృష్ణవంశీని పెళ్లాడింది. తాజాగా ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఐదు పదుల వయస్సులోనూ రమ్యకృష్ణ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదని కామెంట్స్ వస్తున్నాయి. కుర్రహీరోయిన్లు కూడా ఈ సీనియర్ బ్యూటీ అందం ముందు దిగదుడుపే అని కొందరు అంటున్నారు.
UPI : యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్తగా ప్రకటించిన రూల్స్ ఎప్పటి…
Pension : తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి…
Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉమ్మడి…
Vedma Bojju : తెలంగాణ ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఒక కీలక ప్రకటన చేశారు. ఇటీవల…
SBI : భారత్‌లో అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ (SBI Mutual Funds), కస్టమర్లకు…
Actress : 2019లో విడుదలైన కన్నడ సినిమా ఐ లవ్ యులో రచితా రామ్ కథానాయికగా నటించగా, ఉపేంద్ర ప్రధాన…
Coriander Seed Water : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులు ఒకటి ధనియాలు. ఈ ధనియాలతో…
Sweet Corn : వర్షాకాలం వచ్చిందంటేనే వేడివేడిగా ఏదైనా తినాలని కోరిక ఉంటుంది. సాయంత్రం సమయంలో స్నాక్స్ లాగా స్వీట్…
This website uses cookies.