Ramya Krishnan Latest Photoshoot
Ramya Krishnan : టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ ఫిఫ్టీ ప్లస్ లో కూడా సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. కేవలం సినిమాలేనా ఆమె ఈమధ్య ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది. ఒకప్పుడు యువతని తన చుట్టూ తిప్పుకున్న రమ్యకృష్ణ ముదురు వయసులో కూడా తన మ్యాజిక్ చూపించాలని చూస్తుంది. ముఖ్యంగా రమ్యకృష్ణ చేస్తున్న సినిమాలే కాదు ఫోటో షూట్స్ కూడా క్రేజీగా మారుతున్నాయి.
లేటెస్ట్ గా క్రీం కలర్ శారీలో.. స్లీవ్ లెస్ జాకెట్ తో బాబోయ్ రమ్యకృష్ణ అరుపులు పెట్టించేస్తుందంటే నమ్మాల్సిందే. కొన్నాళ్లు కెరియర్ లో వెనకపడ్డ రమ్యకృష్ణ బాహుబలిలో శివగామి పాత్రలో మరోసారి అదరగొట్టింది. ఇక ఈమధ్యనే వచ్చిన లైగర్ తో రమ్యకృష్ణ మరోసారి తన యాక్టిగ్ టాలెంట్ చూపించింది. తప్పకుండా రమకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో మరిన్ని అద్భుతాలు చేసేలా ఉన్నారు.
Ramya Krishnan Latest Photoshoot
తెలుగు తెర మీద ప్రత్యేక పాత్రలు చేస్తూ వస్తున్న రమ్యకృష్ణ ప్రస్తుతం తన భర్త కృష్ణ వంశీ డైరక్షన్ లో రంగమార్తాండ సినిమా చేస్తుంది. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తండగా బ్రహ్మానందం కూడా క్రూషియల్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో అనసూయ, శివాత్మిక కూడా నటిస్తున్నారు. రమ్యకృష్ణ ఈ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపం చూపిస్తారని టాక్.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.