brother remakes maanadu
Rana: దగ్గుబాటి రామానాయుడు వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు సురేష్ బాబు, వెంకటేష్. సురేష్ బాబు నిర్మాతగా టాప్ పొజీషన్‌లో ఉండగా, వెంకటేష్ హీరోగా ఇప్పటికీ కుర్ర హీరోలకు కాంపిటీషన్‌గా మారాడు. ఇక అనంతరం రానా లీడర్ సినిమాతో పరిచయం అయ్యాడు. బాహుబలి సినిమాతో అశేష ప్రేక్షకాదరణ పొందాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గాను అదరగొడుతున్నాడు. అయితే రానా సోదరుడు కూడా వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం నడుస్తుంది. తాజాగా మానాడు రీమేక్ అతడి సోదరుడు అభిరామ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఈ మూవీ రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మొదట ఈ రీమేక్‌లో రానా నటించనున్నాడని టాక్ వినిపించగా.. తాజాగా అభిరామ్ పేరు తెరపైకి వచ్చింది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో అభిరామ్ ఒక సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే ‘మానాడు’ రీమేక్ మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగులో ది లూప్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
brother remakes maanadu
ranaRana : రానా సోదరుడు ఆరంగేట్రం ఎప్పుడు..?హీరో శింబు నటించిన మానాడు సినిమా ఎస్.ఎస్.ఐ. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం కాగా, ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు. తమిళంలో పోయిన ఏడాది నవంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ డ్రామాను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. హీరోకి .. విలన్ కి మధ్య మైండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాను ముందుగా తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా కేవలం తమిళ్ లోనే రిలీజ్ అయ్యింది.
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
This website uses cookies.