Home » Entertainment » Rashi Khanna Latest Photoshoot Gold Shining Dress
Entertainment

Rashi Khanna : అందాల రాశి.. అరుపులు పెట్టిస్తున్న అందం.. వేరే ఎవరి వల్లా కాదనిపించేలా..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 17, 2022, 1:40 pm
Advertisement

Rashi Khanna : టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా తన గ్లామర్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని అలరిస్తుం ది. మరీ ముఖ్యంగా ఈమధ్య అమ్మడు తన గ్లామర్ షోతో కేక పెట్టిస్తుంది. ఆమధ్య ఎద అందాలు అన్ని కనిపించేలా అమ్మడు వేసుకున్న కాస్టూం హాట్ డిస్కషన్స్ జరుగగా.. లేటెస్ట్ గా రాశి ఖన్నా మరో క్రేజీ ఫోటో షూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

గోల్డ్ కలర్ ట్రెండీ వేర్ ఓ మెరుపులు మెరిపిస్తుంది అమ్మడు. అందాల రాశి అరుపులు పెట్టించేలా అందంతో అలరిస్తుంది. మిగతా హీరొత్యిన్స్ ఎవరి వల్లా కాదు అనిపించేలా అమ్మడి గ్లామర్ షో ఉంది. లేటెస్ట్ గా ఓ గోల్డ్ షాప్ ఓపెనింగ్ లో తళుక్కున మెరిసిన రాశి ఆ షాప్ లోని ఆర్నమెంట్స్ వేసుకుని తళుక్కున మెరుస్తుంది.

Rashi Khanna Latest Photoshoot Gold shining Dress

Advertisement

అవేవి లేకపోయినా సరే బంగారంలా మెరిసే రాశి ఖన్నా గోల్డ్ ఆర్నమెంట్స్ ధరించి మరింత అందంగా మారింది. సినిమాల లెక్క ఎలా ఉన్నా రాశి ఖన్నా తన ఫోటో షూట్స్ తో మాత్రం పిచ్చెక్కించేస్తుంది. తప్పకుండా రాశి ఖన్నా తన గ్లామర్ తో మరికొన్నాళ్లు తెలుగు పరిశ్రమలో క్రేజ్ కొనసాగించేలా ఉంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి