rashi khanna recent pics In Varil
Raashii Khanna : టాలీవుడ్ బ్యూటీ రాశీకన్నా.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సూపర్ హిట్ అందుకుని తన నటనతో వరుస ఆఫర్లు దక్కించుకుంది. అయితే అంతకుముందే రాశీకన్నా మద్రాస్ కేఫ్ అనే సినిమాలో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన ఊహలు గుసగుసలాడే చిత్రం వరుస పెట్టి సినిమాలు చేసింది. గోపిచంద్ సరసన జిల్, రవితేజతో బెంగాల్ టైగర్, సందీప్ కిషన్ తో జోరు, వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, ఎన్టీఆర్ తో జైలవకుశ, ప్రతిరోజు పండగే, వెంకీమామలో నగచైతన్యకు జోడీగా, హైపర్, వరల్డ్ ఫెమస్ లవర్ వంటి చిత్రాల్లో నటించి మంచి మార్కుల కొట్టేసింది.
మొదట్లో ఎక్కువమట్టుకూ సాంప్రదాయ పద్దతిలో ఉండే పాత్రలకే ప్రాధాన్యతనిచ్చింది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తోంది ఈ భామ. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం రాశీకన్నా నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ చిత్రంలో నటిస్తోంది. అలాగే గోపిచంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ రుద్రలో కూడా నటించింది. అయితే కెరీర్ మొదట్లో కొద్దిగా బొద్దుగా ముద్దుగా ఉండే ఈ భామ ప్రస్తుతం స్లిమ్ గా మారిపోయింది.
rashi khanna recent pics In Varil
ఆ మధ్య బాలీవుడ్ మీడియాలో రాశీకన్నా సౌత్ సినిమాపై విమర్శలు చేసిందని వార్తలు వచ్చాయి… వాటిపై స్పందిస్తూ అలా ఎక్కడా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చింది.కాగా రశీఖన్నా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తుంది. ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం రాశీకన్నా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్ లో ఎద అందాలతో ఆకట్టుకుంటోంది. లేటెందుకు మీరు కూడా చూసేయండి మరి…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
This website uses cookies.