
Rashi Khanna Pakka Commercial With Gopichand and Naga Chaitanya Thankyou movie
Rashi Khanna : బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా.. ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ భామ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది ఈ సుందరి. ప్రజెంట్ ఈ అమ్మడు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.రాశి ఖన్నా ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.
ఈ సంగతి అలా ఉంచితే.. రాశి ఖన్నా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.బ్లాక్ కలర్ శారీలో అలా కొంటెగా చూస్తూ అందాలన్నీ బయట పెట్టేసి కుర్రకారుకు కాక పుట్టిస్తోంది బ్యూటిఫుల్ రాశి ఖన్నా.
rashi khanna shared her- atest photos in twitter
సదరు ఫొటోల్లో రాశి ఖన్నా.. డిఫరెంట్ బ్లాక్ శారీ ధరించి ఉంది. ఎద, నడుము అందాలతో పాటు తొడలు కూడా చూపుతూ రాశి ఖన్నా కైపెక్కిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఈ భామ ‘పక్కా కమర్షియల్, థాంక్యూ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. మారుతి డైరెక్షన్‌లో గతంలో ‘ ప్రతి రోజూ పండగే’ చిత్రంలో ‘ఏంజెల్ ఆర్న’గా నటించిన రాశి.. ఈసారి ‘పక్కా కమర్షియల్’ సినిమాలో లాయర్‌గా నటిస్తోంది.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.