Home » Entertainment » Rashi Khanna Viral Pics
Entertainment

Rashi Khanna : ఎద, నడుం అందాలతో సెగలు పుట్టిస్తున్న రాశి ఖన్నా..

Authored By
mallesh
The Telugu News | Published on: November 22, 2021, 9:25 pm
Advertisement

Rashi Khanna.. తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్స్ తమ ఎద, నడుం అందాల ఆరబోతతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేశారు. గ్లామర్‌ పరంగానే కాకుండా యాక్టింగ్‌లోనూ చాలా మంది హీరోయిన్స్ తామేంటో నిరూపించుకున్నారు. హాట్‌హాట్ అందాల ఆరబోతలో కెరీర్ ప్రారంభంలో కొంచెం తడబడినా.. ఆ తర్వాత గ్లామర్ పాత్రలు చేయడంలో అందాల నటి రాశి ఖన్నా తానేంటలో ప్రూవ్ చేసుకుంది..

Advertisement

rashi khanna viral pics

Rashi Khanna.. యూత్‌కు ఊపిరాడ‌నివ్వ‌ట్లే..

అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రాశిఖన్నా.. తొలిసినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘సుప్రీం’, ప్రతీరోజు పండగే వంటి చిత్రాలతో భారీ హిట్స్ అందుకుంది తాజాగా ఈ అమ్మడు రెండ్ కలర్ అండ్ డిజైనింగ్ వర్కింగ్ డ్రెస్‌లో మెరిసిపోయింది. మెడలో ఎరుపు రంగు హారం ధరించి తన ఎద అందాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఫర్ ఫెక్ట్ ఫిటింగ్ లెన్త్ డిజైనింగ్ వర్కింగ్ బ్లౌజ్ ధరించి కనిపించి కనిపించకుండా తన ఎదను కుర్రకారుకు విందుగా వడ్డించింది.

Advertisement

ఇక బొడ్డు కనిపించకుండా సున్నితమైన నడుం అందాలను ఒలకబోసింది. షైనింగ్ కోసం ప్రత్యేకంగా చమ్కీలు పోతపోసిన రెడ్ కలర్ బ్లౌజ్‌‌లో రాశి సెగలు పుట్టిస్తోంది. బ్యాక్ మిర్రర్‌లో తన హాట్ హాట్ పరువాలను చూపిస్తూనే పదునైన చూపుతో యువతను ఊపిరాడకుండా చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందాల రాశి లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దుస్తులు, జ్యవెల్లరీ బ్రాండ్స్కు తన హాట్ హాట్ పరువాలతో కొత్త విలువను క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి