Sudigali Sudheer Rashmi : సుధీర్ అంటే రష్మికి ఇష్టం లేదా..? అందుకే ఆ డ్రెస్ ఇచ్చేసిందా..!

sudigali sudheer Rashmii : బుల్లితెర కామెడీ షో జబర్దస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందులో నటించే నటీనటులకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా యాంకర్స్ గురించి చెప్పుకుంటే అనసూయ అండ్ రష్మీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు వీరిద్దరూ ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఎంతో ట్రై చేశారు. కానీ జబర్దస్త్ యాంకర్స్‌గా క్లిక్ అయ్యాక వీరి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం వీరు యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.బుల్లితెరపై సుధీర్, రష్మి జోడి సక్సెస్ ఫుల్. వీరిద్దరూ కలిసి ఈవెంట్స్, పలు ఫంక్షన్లలో హోస్ట్‌గా చేస్తుంటారు.

పండుగ టైంలో వీరిద్దరితో కలిసి ప్రత్యేకంగా ప్రొగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు బుల్లితెర టీవీ చానెల్స్ వాళ్లు.. వీరిద్దరు కలిసి జబర్ధస్త్ షో ద్వారా నవ్వుల పూవ్వులు పూయిస్తుంటారు. లవర్స్ లాగా కలరింగ్ ఇస్తుంటారు. ఓ షోలో ఏకంగా పెళ్లి కాన్సెప్ట్ వచ్చి అందరినీ మెప్పించారు. సుధీర్, రష్మి చేసిన షోస్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. సుధీర్ , రష్మి నిజంగానే లవ్‌లో ఉన్నారని ఆ మధ్యలో వార్తలొచ్చాయి. కొందరైతే ఏకంగా డేటింగ్ చేస్తున్నారని అంటున్నారు. కానీ వీళ్లు మాత్రం వాటిపై క్లారిటీ ఇవ్వలేదు.తాజాగా ఓ ఈవెంట్‌లో సుధీర్‌కు యాంకర్ రష్మి తన ప్రేమ గురించి చెప్పింది.

Rashmi doesnt like sudheer thats y she gave dress to another

sudigali sudheer Rashmi: సుధీర్, రష్మీ జోడి హిట్.. కానీ

 అది నిజం అని అంతా అనుకున్నారు. చివరగా స్కిట్‌లో భాగమే అని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. అయితే, సుధీర్ కు లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు రష్మి వేసుకున్న వైట్ కలర్ డ్రెస్ లాంటి వేసుకుని శాంతి స్వరూప్ కూడా ఫోటోలకు ఫోజులిచ్చాడు. అయితే, రష్మికి సుధీర్ అంటే ఇష్టం లేదని అందుకే అతనికి లవ్ ఎక్స్ ప్రెస్ చేసినప్పుడు వేసుకున్న డ్రెస్ శాంతి స్వరూప్‌కు ఇచ్చిందని పలువురు కామెంట్స్ చేశారు. దీనిపై తాజాగా శాంతి స్వరూజ్ స్పందించాడు. ఇది తన డ్రెస్ అని రష్మిది నచ్చే తాను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నట్టు వెల్లడించాడు.

Recent Posts

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

17 minutes ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

1 hour ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

4 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago