Rashmi Gautam About Her Fan page pics
Rashmi Gautam : యాంకర్ రష్మీకి బుల్లితెర తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రష్మి పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న రష్మికి బుల్లితెర స్టార్డంను తీసుకొచ్చింది. హోళి సినిమాలో సునీల్ లవర్‌గా నటించిన రష్మికి అంత గుర్తింపు రాలేదు. కానీ బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. మొదట్లో రష్మీ తెలుగు రాక ఎంతగానో శ్రమపడింది. యాంకర్‌గా నిలదొక్కుకునేందుకు చాలానే కష్టపడింది.అలా అలా మొత్తానికి తెలుగులో రష్మీ అంతో ఇంతో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఇప్పుడు యాంకర్‌గా రష్మీ బాగానే దూసుకుపోతోంది.
రష్మీ తన అందంతో నెట్టుకొచ్చేస్తుంది. ఇక సుధీర్ రష్మీ మ్యాజిక్ ఇప్పటికీ అలానే ఉంది. రష్మీ సుధీర్ మధ్య ఏమీ లేదని అందరికీ తెలిసినా కూడా తెరపై ఆ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ ఇద్దరికి నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. రష్మీకి, సుధీర్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరినీ కలిపి ఇష్టపడే అభిమానులు చాలా మంది ఉన్నారు.అలా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలనే అభిమానులు లక్షల్లో ఉన్నారు. సుధీర్, రష్మీ లైవ్‌లోకి వచ్చినప్పుడల్లా ఈ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీ ఇద్దరూ పెళ్లి చేసుకోండి..
Rashmi Gautam About Her Fan page pics
మీ జంట బాగుంటుంది అని ఇలా సలహాలు ఇస్తుంటారు. వాటిని సుధీర్ అంతగా పట్టించుకోడు.కానీ రష్మీ మాత్రం చాలా సీరియస్ అవుతుంటుంది. అలా తన అభిమానులను ఎప్పటికప్పుడు కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూస్తుంటుంది. సుధీర్ రష్మీ పేరిట ఎన్నో ఫ్యాన్ పేజీలుంటాయి.రష్మి ఫ్యాన్ పేజీలు బాగానే వైరల్ అవుతుంటాయి. జబర్దస్త్ ఫోటోలు, వీడియోలను అందంగా ఎడిట్ చేస్తుంటారు. అలా తన ఫ్యాన్ పేజ్ షేర్ చేసే ఫోటోలను రష్మీ సేవ్ చేసుకుంటుందట. అలా సేవ్ చేసుకున్న వాటిలోంచి రష్మీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అంటే రష్మీ తన ఫ్యాన్ పేజీలను రెగ్యులర్‌గా ఫాలో అవుతుందన్న మాట.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
This website uses cookies.