Rashmi Gautam : రష్మీ రంగంలోకి దిగితే అంతే.. దెబ్బకు సుధీర్‌తో సహా అంతా షాక్
Rashmi Gautam : యాంకర్ రష్మీ పర్ఫామెన్స్ చేస్తే, హాట్ డ్యాన్సులు వేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఓ సారి జీ తెలుగు ఈవెంట్‌లో రష్మీ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. బ్యాకును బాగా చూపిస్తూ వంగి వంగి రష్మీ చేసిన డ్యాన్సులు, వేసిన స్టెప్పులు ఐకానిక్‌గా మారిపోయాయి. అలా రష్మీ డ్యాన్స్ వేస్తే కచ్చితంగా హాట్ టాపిక్ అవ్వాల్సిందే.
rashmi gautam and deepika dance in dhee
అలా తాజాగా రష్మీ మరోసారి కాలు కదిపింది. అది కూడా ఢీ షోలో. దీపిక పల్లి, రష్మీ వేసిన ఈ స్టెప్పులు ఇప్పుడు నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. రష్మీ, దీపిక పిలి.. మధురమే ఈ క్షణమే సాంగ్‌కుడ్యాన్స్ చేస్తారు. ఇక ఇందులో రష్మీ తన వయ్యారాలను తెగ ఊపుతుంది. కంటి చూపుతోనే కైపు ఎక్కించేలా రష్మీ మాయ చేస్తుంది. అలా రష్మీ డ్యాన్స పర్పామెన్స్ అంతా షాక్ అవుతారు.
Rashmi Gautam రష్మీ హాట్ పర్ఫామెన్స్..
rashmi gautam and deepika dance in dhee
పూర్ణ, ప్రియమణి, గణేష్ మాస్టర, సుధీర్, ఆది ఇలా అందరూ షాక్ అవుతారు. హీటెక్కించావ్ అని ప్రియమణి కాంప్లిమెంట్ ఇస్తుంది.అలా రష్మీ రంగంలోకి దిగితే ఇలా ఎవ్వరికైనా సరే చెమటలు పట్టాల్సిందే. ఇక ఇదే ప్రోమోలో చివరకు నీతో సాయంత్రం ఎంతో సంతోషం అనే పాటకు పూర్ణ, ప్రియమణి, దీపిక, రష్మీలు కలిపి డ్యాన్సులు వేశారు. వారితో పాటు ఆది, సుధీర్, ప్రదీప్ కూడా స్టెప్పులు వేసేశారు.
