
Rashmi Gautam As Bride and groom In Extra Jabardasth Promo
మల్లెమాల టీం తన టీఆర్పీ కోసం వేయని వేషాలు లేవు. బుల్లితెరపై తమ షోలకు టాప్ టీఆర్పీ రేటింగ్స్ రావాలని నానా తంటాలు పడుతుంటుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోలను బాగానే నడిపిస్తుంటుంది. ఇక అన్నింట్లోనూ రొమాంటిక్ ట్రాకులు కంపల్సరీ ఉండాల్సిందే.అలా రష్మీ సుధీర్ ట్రాక్ మీద కొన్నేళ్లుగా షోలను నడిపించారు. స్పెషల్ ఈవెంట్లను కూడా చేశారు. ఆ తరువాత లైన్లోకి కొత్త జంటలు వచ్చాయి. కొన్ని రోజులకు మూలన పడ్డాయి.అయితే రష్మీ సుధీర్ మాత్రం ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌లానే ఉంటుంది. అయితే ప్రతీసారి పెళ్లి నాటకం ఆడుతూ స్కిట్లు, ఈవెంట్లు, ప్రోగ్రాంలు చేస్తుండటంపై మల్లెమాల మీద జనాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఆ మధ్య వర్ష, ఇమాన్యుయేల్ పెళ్లి మీద ఈవెంట్ చేయడంతో అందరూ తిరగబడ్డారు. ఇంకా ఎన్నాళ్లు ఇలాంటి బూటకపు పెళ్లిళ్లు చేసుకుంటూ టీఆర్పీలు కొల్లగొడతారు అంటూ ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. ఇలా పెళ్లిళ్లు కాదు ఇక శోభనాలు కూడా చేయించు.. దాన్ని కూడా ప్రసారం చేయించు అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ తన పైత్యాన్ని వదిలించుకోలేకపోయారు. ప్రోమోలు అంటేనే టీఆర్పీ స్టంట్లు. ప్రోమోలో ఉండేదానికి ఎపిసోడ్‌లో ఉండేదానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో రష్మీని పెళ్లి కూతురుగా చూపించారు.
Rashmi Gautam As Bride and groom In Extra Jabardasth Promo
అంతే కాకుండా తన పక్కన ఎవరు కూర్చున్నారో చూపించలేదు. మొహానికి పూలదండ వేయించి చూపించారు. మొత్తానికి మళ్లీ ఇదొక కొత్త నాటకం ఆడిస్తూ షోకు టీఆర్పీ రేటింగ్ సాధించుకోవాలని చూస్తున్నారు.అయితే రష్మీ కూడా బాగానే నటించింది. అదేదో నిజమైన పెళ్లి అన్నట్టుగా రష్మీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. అంతా బాగానే ఉంది గానీ.. ఈ ప్రోమోలో సుధీర్ టీం కనిపించలేదు. అసలే సుధీర్, గెటప్ శ్రీను ఈ మధ్య ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ షోలో కనిపించడమే మానేశారు. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండేట్టుంది.
Pressure Cooker : ఇళ్లలో వంట పనిని సులభం చేసిన అద్భుతమైన పరికరం ప్రెషర్ కుక్కర్. తక్కువ సమయంలో వంట…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
This website uses cookies.