
rashmi gautam bautiful saree looks
Rashmi Gautam : యాంకర్ రష్మీ గౌతమ్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతుంది. అనసూయ కూడా జబర్ధస్త్ నుండి తప్పుకోవడంతో ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగింది. ప్రతి షోలో రష్మీనే ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. గతంలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని పలుమార్లు చెప్పుకొచ్చింది.
రష్మీ గౌతమ్ యాంకర్‌గానే కాకుండా సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తుంటుంది. మూగజీవాలు ఏ రూపంలో హింసకు గురైనా రష్మీ సహించరు. యానిమల్ లవర్ గా ఆమె దీనిపై చాలా కాలంగా పోరాడుతున్నారు. కుక్కలతో పాటు ఇతర జంతువులను ఎవరైనా హింసించినట్లు తెలిస్తే ఆమె సహించరు. నేరస్థులపై సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేస్తారు.సమయం దొరికినప్పుడల్లా ఆమె వీధి కుక్కలకు ఆహారం పెడతారు. అలాగే జంతువులపై ప్రేమ కలిగి ఉండాలని సాధారణ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటారు.
rashmi gautam bautiful saree looks
సోషల్ మీడియాలోను రష్మీ గౌతమ్ హంగామా మాములుగా ఉండదు. ఈ అమ్మడు చీరకట్టులో తెగ హోయలు పోతూ రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా రష్మీ గౌతమ్ వైట్ శారీలో ఏంజెల్ లుక్‌లో కనిపిస్తూ రెచ్చగొడుతుంది. కేక పెట్టించే అందాలకు కుర్రకారు మైమరచిపోతున్నారు. అమ్మడి పిక్స్ పై క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం రష్మీ గౌతమ్ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఒక ప్రక్క సోషల్ మీడియా ద్వారా యానిమల్ ప్రొటెక్షన్ పై పోరాడుతున్న రష్మీ యాంకర్ గా బుల్లితెరపై దూసుకుపోతుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ప్రత్యేక బుల్లితెర ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. హీరోయిన్ గా మాత్రం రష్మీ జోరు తగ్గింది
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్‌లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
This website uses cookies.