
Rashmi Gautam Dressing In Sridevi Drama Company
Rashmi Gautam : యాంకర్ రష్మీ ఒకప్పుడు బుల్లితెరపై ఫుల్ ట్రోలింగ్‌కు గురయ్యేది. ఆమె భాష, వస్త్రాధారణ ఇలా అన్నింటి మీద నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి. కనీసం తెలుగు చదవడం, రాయడం, పలకడం రాని వారు కూడా తెలుగులో యాంకరింగ్ చేస్తున్నారు.. అవకాశాలు ఇస్తున్నారంటూ నానా రకాలుగా ఆమె మీద కామెంట్లు చేసేవారు. కానీ క్రమేనా రష్మీ డెడికేషన్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఆమె మంచి తనం, సేవా కార్యక్రమాలు, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఆమెకు మంచి ఇమేజ్‌ను కట్టబెట్టాయి.
ఇప్పుడు ఆమెకు ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్‌లోనే ఎక్కువగా క్రేజ్, ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో రష్మీ వేసే పోస్టులకు విపరీతమైన స్పందన వస్తుంటుంది. ఆమె మూగ జీవాల కోసం పాటు పడుతుండటం, వాటి సంరక్షణ కోసం తాపత్రయ పడుతుండటం చూసి అందరూ కనెక్ట్ అవుతుంటారు. అయితే రష్మీ మాత్రం ఈ మధ్య ఎక్స్‌పోజింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకప్పుడు అయితే డబ్బు కోసం ఎలాంటి పాత్రలు వచ్చినా చేసింది.
Rashmi Gautam Dressing In Sridevi Drama Company
డబ్బు అవసరం అని, డబ్బు కోసమే అలాంటి పాత్రలు చేశానంటూ అందరి ముందే ఒప్పేసుకుంది రష్మీ. ఆలీతో సరదాగా షోలో మాట్లాడుతూ ఈ విషయాల మీద స్పందించింది. బుల్లితెరపై వచ్చే షోల్లోనూ ఒకప్పుడు రష్మీ తన అందాలను ప్రదర్శించేది. కానీ కొన్ని రోజులుగా వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. నిండైన వస్త్రాలతోనే కనిపించేది. కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మాత్రం రష్మీ మళ్లీ అందరినీ ఆశ్చర్యపరిచింది. మోకాళ్ల పైకి గౌను ధరించింది. పొట్టి గౌనులో ఇలా కనిపించేసరికి అందరూ అవాక్కవుతున్నారు.
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్‌ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్‌బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అసలు విషయం బయటపెట్టిన జానీ మాస్టర్…
This website uses cookies.