Home » Entertainment » Rashmi Gautam Latest Photos In Maldives Go Viral
Entertainment

Rashmi Gautam : ఇప్పుడే మొత్తం చూపించేస్తే ఎలా రష్మీ.. కొంచెం కూడా దాచుకోవా? రష్మీ గ్లామర్ షో అదుర్స్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 5, 2022, 10:30 am
Advertisement

Rashmi Gautam : రష్మీ గౌతమ్ అందం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. జబర్దస్త్ కు ముందు రష్మీ..  జబర్దస్త్ తర్వాత రష్మీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జబర్దస్త్ ముందు రష్మీ చాలా సినిమాల్లో నటించింది కానీ.. తనకు అసలు ఎలాంటి గుర్తింపు రాలేదు. కానీ.. ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి తన జాతకమే మారిపోయింది. తన రేంజ్ మారింది. తనకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఇక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Advertisement

జబర్దస్త్ తర్వాత తనకు పలు ఇతర టీవీ షోలలో, సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ తను సెన్సేషన్ అయిపోయింది. తనకు ఉన్న రేంజ్ అటువంటిది. అప్పటి నుంచి రష్మి దశ తిరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ తనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే.. తన వ్యక్తిగత విషయాలను అన్నింటినీ షేర్ చేసుకుంటోంది.తాజాగా.. మాల్దీవుల్లో రష్మీ గౌతమ్ అందాల విందును ప్రదర్శించింది.

Rashmi Gautam latest photos in maldives go viral

Advertisement

Rashmi Gautam : మాల్దీవుల్లో అందాల జాతర

మాల్దీవుల్లో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రచ్చ రచ్చ చేసింది. బికినీ వేసుకొని టెంప్ట్ చేసింది. తన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతైనా రష్మీ అందమే అందం. హాలీడే పేరుతో తను చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. అందాలు ఆరబోస్తోంది కదా. బికినీలో మరిన్ని ఫోటోలు షేర్ చేయి అంటూ నెటిజన్లు రష్మీకి సలహా ఇస్తున్నారు. మొత్తానికి రష్మీ అందాల జాతరకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి