rashmi gautam mind blowing looks
Rashmi Gautam : జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అందాల యాంకర్ రష్మీ గౌతమ్.బుల్లితెరపై కనిపించే తీరు, సోషల్ మీడియాలో మూగ జీవాల పట్ల స్పందించే విధానానికి ఎంతో మంది అభిమానులున్నారు. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలపై రష్మీ ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటుంది. జంతువులను హింసించే, బలి ఇచ్చే ఆచారాల మీద రష్మీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది.ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాలతో అలరిస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఎక్కడా హద్దులు దాటకుండా అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది.
రష్మీ గౌతమ్ తాజాగా వీపు అందాలతో అలరించింది. చీరకట్టులోతెగ హోయలు పోతూ నానా రచ్చ చేసింది. కుర్ర భామ అందాలకు మైమరచిపోతున్నారు. రష్మీ గౌతమ్ స్టన్నింగ్ లుక్స్ కి కుర్రకారు మైమరచిపోతున్నారు. ఈ అమ్మడి పాపులారిటీ తక్కువేమి కాదు. . అమ్మడు పబ్లిక్ లో కనిపిస్తే జంక్షన్ జామ్ కావలసిందే. ఓ టీవీ యాంకర్ కి ఈ రేంజ్ క్రేజ్ అంటే సాధారణ విషయం కాదు.ఆ మధ్య ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్లగా, కుర్రాళ్ళు ఆమెను చూడడానికి పోటీపడ్డారు. సరైన భద్రత, సెక్యూరిటీ కూడా లేకపోవడంతో జనాల మధ్య రష్మీ నలిగిపోయారు.ఇక జబర్ధస్త్ షోలో సుధీర్ తో హంగామా చేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుంటుంది.
rashmi gautam mind blowing looks
రీసెంట్ ఎపిసోడ్ లో సుధీర్ మీకు నా బుగ్గ కొరకాలని ఉందా? అని పూర్ణ క్లారిటీగా అడిగారు. దానికి సుధీర్ అవునని సమాధానం చెప్పారు. అయితే రండీ అంటూ పూర్ణ బంపర్ ఛాన్స్ ఇచ్చింది. సుధీర్ ఆమె వద్దకు వెళుతుండగా రష్మీ రియాక్ట్ అయ్యారు. పూర్ణ గారు మీరు అలా చేయడానికి వీల్లేదు. దీనికి నేను ఒప్పుకోను అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ సుధీర్ ఆమె సీట్ వద్దకు దూసుకెళ్లాడు. కళ్ళ ముందే సుధీర్ వేరే అమ్మాయితో అలా ప్రవర్తించడం రష్మీ తట్టుకోలేకపోయింది. పెద్ద షాక్ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.ఆ సంఘటనతో రష్మీ-సుధీర్ విడిపోయారని కొందరు కామెంట్స్ చేశారు.
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
This website uses cookies.