Home » Entertainment » Rashmi Gautam Pic Viral
Entertainment

Rashmi Gautam : షార్ట్ స్లీవ్ లెస్ ఫ్రాక్‌లో సెగలు రేపుతున్న రష్మి గౌతమ్..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 16, 2021, 9:40 pm
Advertisement

Rashmi Gautam : బుల్లితెర యాంకర్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న రష్మి గౌతమ్..వెండితెరపైన కూడా మెరిసింది. ‘జబర్దస్త్, ఢీ, ఎక్స్ ట్రా జబర్దస్త్’ కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించిన ఈ భామ.. గ్లామరస్ క్వీన్‌గా కొనసాగుతోంది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మి గౌతమ్..ఇన్ స్టా గ్రామ్ వేదికగా తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. సదరు ఫొటోకు ‘ఔట్ ఫిట్’ బై ఎస్‌ఆర్ ఫ్యాషన్ స్టూడియోస్ అని క్యాప్షన్ ఇవ్వగా, అది చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Rashmi Gautam :  తదేకమైన చూపులతో మత్తెక్కిస్తున్న రష్మి గౌతమ్..

Rashmi gautam pic viral

పొట్టి స్లీవ్ లెస్ గౌనులో మోకాలి అందాలు చూపుతూ తదేకమైన చూపులతో చేతులు కట్టుకుని కుర్రకారు మతిపోగొడుతోంది ఈ సుందరి. పచ్చని ప్రకృతి ప్రదేశంలో ఉన్న రష్మి గౌతమ్‌ను చూసి ‘స్టన్నింగ్, బ్యూటిఫుల్’ అని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రష్మి ధరించిన రౌండ్ ప్లెయిన్ ఇయర్ రింగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. రష్మి గౌతమ్..బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ క్వీన్‌గానే కాకుండా మానవతావాదిగానూ రష్మి గౌతమ్ కొనసాగుతోంది.

Advertisement

కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో మూగ జీవాలకు తన సొంత డబ్బులతో ఫుడ్ అరేంజ్ చేసి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది రష్మి. ఏదేని ప్రాంతంలో మూగ జీవాలను ఎవరైనా హింసిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని రష్మి గౌతమ్ చాలా సార్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి రష్మి.. రీల్ లైఫ్‌లో గ్లామరస్ గర్ల్‌గా కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకుంటోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి