
rashmi gautam Red dress Photos
Rashmi Gautam : బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒకరైన రష్మి గౌతమ్ యాంకరింగ్‌లోనే కాదు సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. పలు సామాజిక విషయాలపైన కూడా స్పందించే రష్మి గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటుంది. ఈ క్రమంలోనే హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా సూపర్ ఫొటోను షేర్ చేసింది రష్మి.
rashmi gautam Red dress Photos
ఇన్ స్టా గ్రామ్ వేదికగా రష్మి గౌతమ్ షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. క్యాప్షర్ ఫొటోగ్రఫీ వారు తీసిన ఫొటోను యాంకర్ రష్మి గౌతమ్ ‘పీసీ’ అనే క్యాప్షన్‌తో ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటో చూసి నెటిజన్లు గ్లామరస్ గర్ల్ రష్మి అని కామెంట్స్ చేస్తున్నారు.
rashmi gautam Red dress Photos
సదరు ఫొటోలో రష్మి గౌతమ్ రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్నది. రెడ్ టాప్‌తో పాటు రెడ్ ప్యాంట్ ధరించి చూపులతోటే మత్తెక్కిస్తోంది. ఈ క్రమంలోనే నడుము, నాభి అందాలు చూపుతూ కైపెక్కిస్తోంది రష్మి.ఇకపోతే రష్మి బుల్లితెరపైన మాత్రమే కాదు వెండితెరపైన సందడి చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ వైపు బుల్లితెరను మరో వైపు వెండితెరను బ్యాలెన్స్ చేయాలని డిసైడ్ అయింది.
rashmi gautam Red dress Photos
గతంలో ‘గుంటూరు టాకీస్’ సినిమాతో పాటు పలు చిత్రాల్లో నటించిన రష్మి గౌతమ్ మంచి పాత్ర లభిస్తే తప్పకుండా సిల్వర్ స్క్రీన్‌పైన నటిస్తానని పేర్కొందట. ఇకపోతే ‘జబర్దస్త్’షోలో రష్మి-సుధీర్ లవ్ ట్రాక్‌కు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
rashmi gautam Red dress Photos
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.