
rashmi gautam shared her latest photo in instagram
Rashmi Gautam : బ్యూటిఫుల్ రష్మి గౌతమ్ బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు ‘జబర్దస్త్’షోలో యాంకరింగ్ ద్వారా మంచి పాపులారిటీ వచ్చింది. ఇకపోతే ఈ భామ యాంకరింగ్‌లో తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంటుంది. తాజాగా ఈ సుందరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రజెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సంక్రాంతి సందర్భంగా ‘హ్యాపీ సంక్రాంతి’ అనే క్యాప్షన్‌తో రష్మి గౌతమ్ ఓ ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోలో రష్మి గౌతమ్ బ్లూ కలర్ లంగా ఓణిలో అలా చూపులతోనే ఆకట్టుకుంటోంది. ఇక ఈ భామ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వెరీ బ్యూటిఫుల్, ఐ లవ్ యూ, వెరీ నైస్, హాట్ రష్మి’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
rashmi gautam shared her latest photo in instagram
రష్మి గౌతమ్ అలా నడుము అందాలు, నయనాలతోనే అందరి చూపును తన వైపునకు తిప్పుకోగల సత్తాను కలిగి ఉన్నదని ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈ భామ మెగాస్టార్ సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ చిత్రంలో రష్మి గౌతమ్‌కు ఓ కీలక పాత్ర లభించిందని టాక్. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. ఈ పిక్చర్‌కు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.