
Rashmi Gautam is the anchor of jabardasth comedy two episodes show
Rashmi Gautam : బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మానవతావాదిగా నోరులేని మూగ జీవాలకు సాయం చేయాలని రష్మి గౌతమ్ చాలా సార్లు తెలిపింది. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో కుక్కలకు తన సొంత డబ్బులతో ఫుడ్ తయారు చేయించి మరి అందజేసి తన మానవత్వాన్ని చాటుకుంది రష్మి.. ఈ సంగతులు అలా ఉంచితే.. సోషల్ మీడియా వేదికగా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
rashmi gautam shared her latest photos in social media which got viral in internet
సోషల్ మీడియా వేదికగా షేర్ అయిన సదరు ఫొటోల్లో రష్మి గౌతమ్.. ఓ పక్క సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో కుందనపు బొమ్మలా కనబడుతూనే .. మరో వైపున స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి గ్లామరస్ క్వీన్‌గా కనబడుతోంది. ఈ క్రమంలోనే ఆమె చెవులకు ధరించిన బుట్టాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఈ ఫొటోలు చూసి నగలతో రష్మి గౌతమ్ వగలమారి హోయలు పడుతున్నదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బూడిద రంగు చేనేత చీరలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన రష్మి గౌతమ్ అలా కుర్చీలో కూర్చొని, కొంటెగా చూస్తూ, నవ్వుతూ, ఎద అందాలు చూపుతూ రకరకాల స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ భామ ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్‌పైన ఫోకస్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. రష్మి గౌతమ్ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దాదాపుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ రష్మి గౌతమ్‌కు వచ్చిందని, త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
This website uses cookies.