Rashmi Gautam: రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని ఫొటోస్‌ను షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా..రష్మీ దగ్గర కొన్నాళ్ళు స్పెషల్ క్లాసులకి వెళ్ళాలని. రష్మీ గౌతమ్ ఈ మధ్య బాగా గ్లామర్ పెంచేసింది. అంతకముందు ఉన్నదానికంటే నాలుగు రెట్లు తన అందాలతో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బుల్లితెర మీద, బిగ్ స్క్రీన్ మీద రష్మీకి గ్లామర్ బ్యూటీగా ప్రత్యేకమైన పేరుంది. ఓ ఏజ్ గ్రూప్ అబ్బాయిలైతే రష్మీ లాంటి అమ్మాయి తమ లైఫ్ పార్టనర్‌గా వస్తే చాలు మా జన్మ ధన్యం అని కోరుకుంటున్నారట.
rashmi-gautam-shared latest pics
బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది రష్మీ. ఇందులో సింగర్ గీతా మాధురి భర్త నందు హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రాయే రాయే అనే పాట బాగా క్రేజ్ తెచ్చుకుంది. బుల్లితెర మీద క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న రష్మీ గౌతమ్ అవకాశం వస్తే సినిమాలను వదలడం లేదు. ఇక బుల్లితెర మీదైనా, బిగ్ స్క్రీన్ మీదైనా తన గ్లామర్‌తో బాగా ఆకట్టుకుంటోంది.
ఇందులో భాగంగానే రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో చక్కగా చీర కట్టుకొని నడుమందాలను అలా అలా చూపిస్తూ అందరి గుండెలను పిండేస్తోంది. ఈ లేటెస్ట్ ఫొటోస్ చూసిన ఆమె అభిమానులు హ్యాపీగా ఫీలవుతుంటే కొంత మంది అమ్మాయిలు మాత్రం రష్మీ గౌతమ్ అందానికి కుళ్ళుకుంటున్నారట. ఇంత అందంగా ఎలా తయారవుతుంది. ఆ గ్లామర్ సీక్రెట్ ఏంటో ఆమె ఏమేమి ఫాలో అవుతుందో తెలుసుకోవడానికి అవసరమైతే తన వద్ద స్పెషల్ క్లాసులకి వెళ్ళాలనుకుంటున్నారట. ఏదేమైనా రష్మీ గౌతమ్ గ్లామర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.