Rashmi Gautam : వావ్ రష్మీ.. కనిపించి కనిపించని అందాలతో సెగలు రేపుతున్నావ్‌గా..!
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తన అంతకంతకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతోంది. ఇప్పటి వరకు టెలివిజన్ రంగంలో దుమ్ములేపుతున్న ఈ ముద్దుగుమ్మ ఇకపై వెండితెరపైన మెరిసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
Rashmi Gautam : వావ్ రష్మీ.. కనిపించి కనిపించని అందాలతో సెగలు రేపుతున్నావ్‌గా..!
రష్మీ గౌతమ్ టెలివిజన్ రంగంలో అడుగుపెట్టడానికి ముందు సినిమాల్లోనే నటించింది. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చింది. హోలీ, కరెంట్, గణేష్, బిందాస్, ప్రస్థానం, బస్తీ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. ఇక హీరోయిన్ గా చారుశీల, గుంటూరు టాకీస్, రాణి గారి బంగళా, అంతం, తను వచ్చెనంట, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బాస్టర్, బాయ్స్ హాస్టల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డ్యాన్స్ షో సహా పలు టీవీ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్‌లో రష్మీ సందడి చేస్తుంది. అయితే బుల్లితెరపై ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ జోడీగా పేరు తెచ్చుకుంది సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ జంట.ఈ జంట కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఇక రష్మీ సోషల్ మీడియాలో చాల యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. తాజాగా ఈ భామ కనిపించి కనిపించని అందాలతో రచ్చ చేస్తూ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.