Home » Entertainment » Rashmi Gautam With Deepika Pilli In Mid Night
Entertainment

Rashmi Gautam : రాత్రి అయితే అమ్మాయిలు అంతే.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 6, 2021, 2:50 pm
Advertisement

Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam సోషల్ మీడియాలో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక వీకెండ్ అయితే చాలు ఇంట్లో తనపెట్స్‌తో ఆడుకుంటూ ఉంటుంది. మిగతా సెలెబ్రిటీల మాదిరి పబ్బులు, క్లబ్బులు అని తిరగదు. అప్పుడప్పుడు రష్మీ కూడా పార్టీలకు వెళ్తుంటుంది. కానీ ఎక్కువగా ఇంటి పట్టునే ఉండేందుకు మొగ్గు చూపుతుంది.

Advertisement

Rashmi Gautam With Deepika Pilli In Mid Night

రాత్రి అయితే అమ్మాయిలు అంతే.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్ Rashmi Gautam

ఈ మధ్య రష్మీతో ఎక్కువగా దీపిక పిల్లి కనిపిస్తోంది. వీకెండ్ కావడంతో నిన్న ఈ ఇద్దరూ కలిసి బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. గత వారం ఏమో వీకెండ్ సందర్భంగా పబ్బుకు వెళ్లినట్టున్నారు. అయితే ఈ వీకెండ్ మాత్రం ఇంట్లోనే గడిపేసినట్టు కనిపిస్తోంది. ఆదివారం అర్దరాత్రి దాటాక.. అంటే సోమవారం ఉదయం వరకు సినిమా చూస్తూనే ఉన్నట్టు కనిపిస్తోంది.

Advertisement

Rashmi Gautam And Deepika Pilli Enjoys Weekend

అర్దరాత్రి ఇలానే గడుపుతాం.. అలాంటి అమ్మాయిలమే మేము అనేట్టుగా రష్మీ చెప్పుకొచ్చింది.ఇక దీపిక పిల్లి అయితే టైంతో పాటుగా చెప్పేసింది. అర్దరాత్రి పన్నెండు గంటలు దాటిపోయాయని తెలిపింది. దీపిక, రష్మీ, తన పెట్ ఇలా అందరూ కలిసి ఎంజాయ్ చేశామని తెలిపింది. మొత్తానికి ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ దీపిక, రష్మీ దుమ్ములేపుతున్నారు.

Advertisement

 

Rashmi Gautam With Deepika Pilli In Mid Night

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి