rashmi gautham marriage news viral
Rashmi Gautham: బుల్లితెర గ్లామరస్ హీరోయిన్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న రష్మీ తాజాగా అనసూయను ఫాలో అవుతోంది.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’.ఇందులో రష్మీ గౌతమ్ క్యూట్‌గా కనిపిస్తుంది. బుల్లితెరపై వారం వారం జబర్దస్తీ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించే యాంకర్ రష్మీ.. అటు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ రోల్ పోషిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ వేదికలపై అభిమానులను టచ్ చేస్తుంటుంది. గ్లామర్ లుక్స్‌తో పాటు మానవత్వం చాటుకునేలా రష్మీ పెట్టిన కొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అవుతుంటాయి. చిరు సినిమాలో రష్మీ స్సెషల్ సాంగ్ చేస్తుందని అంటున్నారు.
Rashmi Gautham mesmarizing looks
ఇదే నిజమైతే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఈ క్రమంలో ఈ పాటకు రష్మీ భారీగానే పారితోషికం అందుకుంటోందని ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. బ్లూ కలర్ డ్రెస్‌లో అందాల రచ్చ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది రష్మీ. ఈ అమ్మడు క్రియేట్ చేసిన సెన్సేషన్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం రష్మీ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అంతేకాదు రష్మీ అందాలకు మైమరచిపోతున్నారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.