rashmi gautham stunning looks viral
Rashmi Gautham : జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన యాంక్ రష్మీ గౌతమ్. ఈ అమ్మడికి తెలుగు రాకపోయిన కూడా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటుంది. అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది రష్మీ గౌతమ్. రష్మీ గౌతమ్ టాలెంట్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కూడా.
లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్ ఎప్పటికప్పుడు తన అందచందాలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో హోయలు పోతూ అందరి మనసులని కొల్లగొట్టింది. రష్మీ గౌతమ్ క్యూట్ నెస్‌కి కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఏమందం ఇది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చీరకట్టులోను మతులు పోగొడుతున్నావుగా అని కామెంట్స్ పెడుతున్నారు.
rashmi gautham stunning looks viral
రష్మి ఓ వైపు ఈ టీవీలో వచ్చే జబర్దస్త్, ఢీ షోలకు యాంకరింగ్ చేస్తూనే.. నందు హీరోగా వస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే పేరు పెట్టింది చిత్రబృదం. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని ప్రవీణ్ పగడాల నిర్మించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ టీజర్ విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. చిత్రం ఎప్పుడో విడుదల కావలసి ఉన్నా కూడా పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.