
rashmi mandanna paruvala dinner at black saree
Rashmika Mandanna : రష్మిక మందన్నా.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్ఠానంలో దూసుకుపోతోంది. వరుస సినిమాలతో తన జోరు పెంచింది. ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది ఈ కన్నడ బ్యూటీ.. తాజాగా రష్మిక నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో రష్మిక అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారట.. సామీ సామీ సాంగ్ లో అర్థనగ్నంగా రష్మిక వేసే స్టెప్పులకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అయిపోయారని టాక్..
తెలుగు ఇండస్ట్రీలో చలో సినిమాతో తన కెరీర్ ప్రారంభించి రష్మిక ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ‘గీతా గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు చేసింది. హీరో నితిన్‌తో ‘భీష్మ’, మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత బన్నీతో ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం రష్మిక చేతిలో తెలుగుతో పాటు సౌత్‌లోనూ చాలా సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌లోనూ ఓ మూవీని రష్మిక సైన్ చేసినట్టు తెలిసింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లోనూ రష్మిక చాన్స్ కొట్టేసింది. రష్మిక స్పీడ్‌కు సౌత్ హీరోయిన్లు అంతా సైడ్ అయ్యారు. 2021 కన్నడ బ్యూటీ చాలా కలిసివచ్చింది. తను చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల రాబట్టాయి.
rashmi mandanna paruvala dinner at black saree
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ భామ బ్లాక్ సారీలో కనిపించి అందరిని మెస్మరైజ్ చేసింది. ఫంక్షన్‌లో కెమెరా కళ్లన్నీ రష్మిక మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. స్టేజ్ మీద సామీ సామీ స్టెప్పులు వేసి మరీ బన్నీ ఫ్యాన్స్ అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ.. బ్లాక్ సారీలో తన నడుమందంతో పాటు చాతి అందాలను వడ్డించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక అందాన్ని ఫ్యాన్స్ తనవితీరా ఆస్వాదిస్తున్నారు. తమకు తోచిన విధంగా కామెంట్ల జల్లులు కురిపిస్తున్నారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.