Rashmika Beautiful Looks are stunning
Rashmika: కన్నడ బ్యూటీ రష్మిక హంగామా రచ్చ ఇటీవల మాములుగా లేదు. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా ఈ అమ్మడు అందాల మోత మోగించేస్తుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక అందాల ఆరబోతతో మెంటలెక్కిస్తుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో జోరుమీదుంది. ఓ వైపు సినిమా విడుదలకు ఉండగా, మరోవైపు చిత్రీకరణలో బిజీగా ఉంది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి వెళ్లాక గ్లామర్ డోస్ పెంచింది. నార్త్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ స్కిన్ షోకి తెరలేపింది. బౌండరీలు బ్రేక్ చేస్తూ అందాలు ఆరబోస్తుంది. ఇంటర్నెట్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతూ అదరగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చిన్న నెక్కరు వేసుకొని వారెవ్వా అనిపించింది.
అసలు రష్మికని ఇలా చూసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. రష్మిక మందన్నా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. బెంగుళూరు, హైదరాబాద్, ముంబయి చక్కర్లు కొడుతూ ఎయిర్ పోర్ట్ ల్లో హల్‌చల్ చేస్తుంది. అదే సమయంలో ట్రెండీ వేర్‌లో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ అవకాశాలను ఒడిసిపడుతోంది రష్మిక. చేతిలో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. వాటికి తోడు పుష్ప వంటి సినిమాతో హిందీ బెల్ట్ లో బ్రహ్మాండమైన గుర్తింపు లభించింది. ఇక పుష్ప పార్ట్ టూ మీద కూడా రష్మిక చాలా ఆశలే పెట్టుకుని ఉంది. రష్మికకి బాలీవుడ్ లో ఈ హీరోయిన్ కు మరో అవకాశం లభించిందని తెలుస్తోంది.
Rashmika Beautiful Looks are stunning
ఈ సారి టైగర్ ష్రాఫ్ తో రష్మిక జత కడుతోందట. హాలీవుడ్ *రాంబో* ను టైగర్ ష్రాఫ్ తో రీమేక్ చేయనున్నారట. ఇందులో రష్మికకు హీరోయిన్ అవకాశం లభించిందని సమాచారం. అలాగే రణ్ బీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తుండగా, ఇందులో కథనాయికగా నటిస్తుందని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ ను సునాయాసంగా అందుకుంటూ ఉంటారు. దీంతో రష్మిక కూడా భారీగానే దండుకుంటున్నట్టు తెలుస్తుంది.
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
This website uses cookies.