
Rashmika Mandanna sensational comments on venu swamy
Rashmika Mandana : రష్మిక మందన్న ఈ పేరు గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ అమ్మడి పేరు ప్రస్తుతం మారు మోగుతున్నది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. తన ఎక్స్ ప్రెషన్స్‌తో ఫిదా చేస్తోంది. తెలుగులో ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దక్షిణాది భాషలన్నింటిలో వరుసగా హిట్ మూవీస్ చేసి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ ఏం చేసినా అది నెట్టింట వైరల్ అవుతోంది.
మూవీస్ లో ఎంత బిజీగా ఉన్నా.. తన అభిమానులతో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూనే ఉంటుంది.తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన పుష్ప మూవీలో హీరోయిన్ శ్రీవల్లి క్యారెక్టర్ లో జీవించేసింది ఈ సుందరి. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. ఇక తాజాగా శర్వానంద్‌తో కలిసి ఆడవారు మీకు జోహర్లు అనే మూవీలో యాక్ట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. మూవీస్ విషయం పక్కన పెడితే గతంలో తన వ్యక్తిగత విషయాలు సైతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.
Rashmika Mandana reveals about her love
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె ఎంగేజ్ మెంట్ ను బ్రేక్ చేసుకుంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్ లో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. ఈ విషయం వారిద్దరి వరకు వెళ్లింది. అలాంటిది ఏం లేదని వారిద్దరూ ప్రకటించేశారు. తాజాగా ఈ అమ్మడు తన పెట్ ఆరా గురించి చెప్పుకొచ్చింది. ఆరా తన ప్రపంచం అయిపోయిందని చెప్పింది. మై లవ్ అంటూ ఓ పోస్ట్ చేసింది. గతంలోనూ ఇది నా బెడ్ షేర్ చేసునేది అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
This website uses cookies.