
Rashmika Mandanna beautiful looks in saree
Rashmika Mandanna : కన్నడ ముద్దుగుమ్మ రష్మిక ఇటీవలి కాలంలో తెగ రచ్చ చేస్తుంది. చిన్న వయసులోనే ‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత ‘అంజనీ పుత్ర’, ‘చమ్మక్’ వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన ‘ఛలో’ అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో హిట్‌ను అందుకుని రష్మిక అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. ఇక అక్కడ నుండి రష్మికకి అడ్డంకులు లేకుండా పోయాయి. తన కెరీర్ మొత్తంలో రష్మిక మందన్నా చేసిన సినిమాలు తక్కువే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది.2020 సంవత్సరానికి గానూ ఆమె ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా ఎంపికైంది రష్మిక.
గతంలో ఆమె హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని బ్రేకప్ చేసుకోవడం.. టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడం వంటి వార్తల వల్లే ఈ పేరు దక్కింది. ప్రస్తుతం రష్మిక తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను సినిమాలు చేస్తుంది. ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టా, ట్విట్టర్ లో మొత్తంగా 35 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్, తన మూవీ అప్డేట్స్ ను అభిమానులకు ఎప్పటికప్పుడు అందజేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటోంది.క్లీవేజ్ అందాలతో విరహాలు పోతూ కుర్రాళ్లకి చెమటలు పట్టించడంలో రష్మిక ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు ట్విట్టర్, ఇన్ స్టాలో తన హవా చూపిన రష్మిక మండన్న తాజాగా తన య్యూటూబ్ ఛానెల్ ను ప్రారంభించింది.
Rashmika Mandanna beautiful looks in saree
అయితే దీని ద్వారా కూడా తన అభిమానులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. ఇక ఈ అమ్మడు తాజాగా చీరకట్టులో సరికొత్త లుక్ లో మెరుస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది.రష్మిక క్యూట్ లుక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.గతేడాది పుష్ప మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీతో రష్మిక పాపులారిటీ డబుల్ అయ్యింది. ఇటీవల హీరో శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో నటించి మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది.
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
This website uses cookies.