Rashmika Mandanna beautiful looks viral on youtube
Rashmika: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అంది పుచ్చుకున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తను నటించిన తొలి హిందీ ఫిల్మ్ ‘గుడ్ బై’ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. తాజా ఈవెంట్ లో రష్మిక మందన్న ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ట్రెడిషనల్ వేర్ లో స్టార్ హీరోయిన్ అందరి చూపును తనవైపే తిప్పుకుంది. ప్రింటెడ్ లెహంగా, వోణీ ధరించిన రష్మిక నాజుకూ అందాలను విందు చేసింది. తన ప్రజెన్స్ తో ఈవెంట్ మరింత ఆకర్షణీయంగా కొనసాగింది.
రష్మికని చూసిన ఆమె అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వారికి సెల్ఫీలు ఇస్తూ సరదాగా ముచ్చటించింది. అయితే రష్మిక లుక్ మాత్రం అందరి దృష్టిని తెగ ఆకర్షించింది. హిందీలో తను నటించిన తొలిచిత్రం ‘గుడ్ బై’ కావడంతో నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు రష్మిక ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో పాటు ప్రమోషన్స్ లోనూ పాల్గొంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, శాండల్ వుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ గా పలు అవకాశాలతో పలు భారీ సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు రష్మిక మందన్న.
Rashmika Mandanna beautiful looks viral on youtube
ఇటీవల సీతారామం మూవీలో ఒక కీలక రోల్ చేసి మంచి పేరు అందుకున్న రష్మిక, తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ గుడ్ బై. నిజానికి బాలీవుడ్ లో మిషన్ మజ్ను అనే మూవీకి మొదట సైన్ చేశారు రష్మిక, అయితే షూట్ ఆలస్యం వలన మిషన్ మజ్ను రిలీజ్ కి మరింత సమయం పట్టనుండడంతో ఆ తరువాత ఒప్పుకున్న గుడ్ బై మొదట రిలీజ్ అవుతోంది. లెజెండరీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కూతురుగా గుడ్ బై మూవీలో రష్మిక కనిపించనుండగా వికాస్ బాల్ దీనిని తెరకెక్కించారు. కామెడీ తో కూడిన ఎమోషనల్ డ్రామా మూవీగా తెరకెక్కిన గుడ్ బై అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.