Home » Entertainment » Rashmika Mandanna Beauty Looks Viral
Entertainment

Rashmika Mandanna : రష్మిక మందన్న.. ఈ అందాల ర‌చ్చ ఏంది అమ్మ‌డు..!

Authored By
Sam C
The Telugu News | Updated on: May 27, 2022 8:22 pm
Advertisement

Rashmika Mandanna : కూర్గ్ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు.. క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తుంది. రష్మిక ఇటీవ‌ల స్టైలిస్ డ్రెస్‌లో మెరిసి కేక పెట్టించింది. అయితే ఫస్ట్ టైం ..తన డ్రెస్ హ్యాండిల్ చేయలేకపోయిందనే టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ 50వ పుట్టినరోజు వేడుకలన చాలా గ్రాండ్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీలకు గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు స్టార్‌ హీరోహీరోయిన్లు విచ్చేసి సందడి చేశారు. వీరిలో జాన్వీ, మలైకా, కియారా, రష్మిక, తమన్నా, విజయ్, కొత్త జంటలు కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌, రణ్‌బీర్‌-ఆలియా భట్‌లు సందడి చేశారు.ఈ పార్టీలో రష్మిక మందన్నా..లుక్స్ టూ హాట్ గా భీబ‌త్సంగా కనిపించాయి.

Advertisement

బ్లాక్ డ్రెస్ లో ఆమె వయ్యారాలు చిందిస్తూ ఆ రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే..కుర్రాళ్ళ గుండెలు జారిపోయాయి. పార్టీ మొత్తానికి ఈ రష్మిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ధైస్ ఎక్స్ పోజ్ చేస్తూ..ఆ క్యూట్ స్మైల్ తో ఆమె ను చూసిన స్టార్స్ ఫిదా అయిపోయారు. కానీ, ఆ పార్టీలో ఆమె మాత్రం కొంత అసౌకర్యంగా ఫీలైంది. అందుకు కారణం ఆమె డ్రెస్. తాజాగా ఆ డ్రెస్‌తో దిగిన కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేసింది. అవి నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ర‌ష్మిక‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో ఫుల్‌ బిజీగా ఉంది. మూడు భాషల్లో భారీ సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది.

Rashmika Mandanna beauty looks viral

Advertisement

Rashmika Mandanna : ర‌ష్మిక అందాల ర‌చ్చ‌..

తెలుగులో ఆమె బన్నీతో `పుష్ప`కి రెండో పార్ట్ `పుష్పః ది రూల్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇందులో మరోసారి ఆమె శ్రీవల్లిగా సందడి చేయబోతుంది. దీంతోపాటు కోలీవుడ్‌లో థళపతి విజయ్‌తో ఆయన 66వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది తెలుగు, తమిళంలో పాన్‌ ఇండియా తరహాలో తెరకెక్కుతుంది. వంశీపైడిపల్లి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు హిందీలో మూడు సినిమాల చేస్తుంది రష్మిక మందన్నా. `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై`తోపాటు రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌` సినిమాలో నటిస్తుంది. అలాగే తెలుగులో `సీతారామం` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి