Home » Entertainment » Rashmika Mandanna Crazy Dance Video
Entertainment

Rashmika Mandanna : ఐపీఎల్ ప్రారంభోత్సవ స్టేజ్ ఎక్కకు ముందు రూమ్ లో రష్మిక వేసిన డాన్స్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 1, 2023 11:45 am
Advertisement

Rashmika Mandanna : నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రష్మిక మందన మరియు తమన్నా ఇద్దరు లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో స్టేజ్ ఎక్కకు ముందు మేకప్ … కాస్ట్యూమ్స్ వేసుకునే రూమ్ లో… డాన్స్ వేయడం జరిగింది. స్టేడియంలో అప్పటికే స్టెప్పులు వేస్తూ అలరిస్తున్న పాటలకు రూములో రష్మిక మందన వేసిన డాన్స్ శివతాండవం మాదిరిగా నడుము ఒంపులు ఊపుతూ…

Advertisement

Rashmika Mandanna Crazy Dance Video

ఏద అందాలు చూపిస్తూ … పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు నాటినాటు పాటతో పాటు పుష్ప సినిమాలో “ఊ అంటావా… ఊఊ అంటావా మావా” అనే సాంగ్ కి డాన్స్ వేయడం జరిగింది. అదేవిధంగా శ్రీవల్లి పాటకు కూడా పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆస్కార్ గెలుచుకున్న

Advertisement

“నాటు నాటు” సాంగ్ కి కూడా రష్మిక వేసిన స్టెప్స్… స్టేడియం మొత్తాన్ని దద్దరిలేటట్టు చేశాయి. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలలో తెలుగు పాటలు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. బీసిసిఐ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను నిర్వహించింది. దీనిలో భాగంగా రష్మిక మందన మరియు తమన్నా ఇచ్చిన లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ స్టేడియం కి వచ్చిన ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి