Home » Entertainment » Rashmika Mandanna Cute Words On New Year
Entertainment

Rashmika Mandanna : చిట్ చాట్ లో రెచ్చిపోయిన రష్మిక మందన్న…అమ్మడి ముచ్చటకి అందరు ఫిదా…. వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 2, 2023, 7:08 pm
Advertisement

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మీక మందన్నా ప్రజంట్ భారీ సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అంటూ వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇక ప్రొఫెషనల్ పనులతో పాటు పర్సనల్ లైఫ్ కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడూ తన ఫ్యాన్స్ తో ఇన్ స్టాగ్రామ్ చిట్ చాట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా కూడా న్యూఇయర్ స్పెషల్ గా తన ఫ్యాన్స్ కోసం విషెస్ చేసింది. అలాగే తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 2023 లో తాను వరుస మూవీస్ లో వర్క్ చేస్తున్నా అని అన్నారు.

Advertisement

అలాగే 2023 లో కోవిడ్ కూడా తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. అందరూ హెల్దీగా, హ్యాపీగా ఉండాలని రష్మీకా మందన్నా అన్నారు. ‘పుష్ప 2 షూటింగ్ కోసం వెయిటింగ్’ ఇక పుష్ప 2 షూటింగ్ కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నా అని అన్నారు. వారిసు మూవీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు.. ఈ సినిమా విషయంలో తాను చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నానని, ఇంకో రెండు వారాల్లో ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది,

Rashmika Mandanna cute words on new year

Advertisement

అందరూ థియేటర్స్ కి వెళ్లి చూడాలని అన్నారు. అలాగే ఈ సినిమాలో ఫన్, లవ్, యాక్షన్, సాంగ్స్, మాసివ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయని, మీరంతా చాలా ఎంజాయ్ చేస్తారని అన్నారు. వారిసు మూవీ తర్వాత మిషన్ మజ్ను సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని అన్నారు. అలాగే తన ఏజ్ 26 అని రష్మిక మందన్నా చెప్పారు. ఫైనల్ గా అందరికీ న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ తో పాటు తన ఫ్యాన్స్ అందర్ని లవ్ చేస్తున్నా అని రష్మిక మందన్నా అన్నారు. ఇక ఆమె వారిసు మూవీతో పాటు మిషన్ మజ్ను, యానిమల్ మూవీస్ లో నటిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి