Rashmika Mandanna dashing looks viral
Rashmika Mandanna : టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్ట్రెస్‌లలో రష్మిక మందన్న ఒకరు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రష్మిక మందన్న ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. తాాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటిస్తోంది. ఈ అమ్మడి ఖాతాలో పలు సినిమాలు ఉన్నాయి. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మిక అప్పుడప్పుడు క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది. తాజాగా అందాల ముద్దుగుమ్మ జీన్స్ దరించి ఎద అందాల జాతరతో కుర్రకారు మనసులు దోచుకుంటుంది. ప్రస్తుతం రష్మిక క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. ఈ అమ్మడిని ఇలా చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. ఆ మధ్య రష్మిక మరో జన్మంటూ ఉంటే అబ్బాయిలాగా పుట్టాలి అనుకుంటున్నానని తెలిపింది.” నెక్ట్స్ లైఫ్‌లో అబ్బాయిగా పుట్టాలనుకుంటున్నా. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేసిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకున్నా.
Rashmika Mandanna dashing looks viral
ఈ సినిమాల కోసం డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొని చాలా విసిగిపోయాను” అని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ కన్నడ బ్యూటీ టైం ఇప్పుడు బాగా నడుస్తుంది. గీత గోవిందంతో తెలుగులో సూపర్ పాపులారిటీ సాధించిన రష్మిక. తాజాగా పుష్ప మూవీతో నేషనల్ వైడ్ ఫ్యాన్స్‌ను బాగా పెంచుకొంది. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ పెంచాలని భావిస్తోంది. పుష్ప రెండవ భాగం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లి 2022 చివరి నాటికి థియేటర్లలోకి రానుందని చిత్ర దర్శకుడు సుకుమార్ గతంలో ప్రకటించారు. రష్మికకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఆదరణ ఉంది కానీ పుష్ప: ది రైజ్ విడుదలైన తర్వాత, ఆమె ప్రజాదరణ మరియు అభిమానుల ఫాలోయింగ్ దేశ వ్యాప్తంగా పెరిగింది.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.