Rashmika Mandanna Special Package Deal
Rashmika Mandanna : రష్మిక మందన.. ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మారిమోగిపోతోంది. ఛలో మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ.. మొదటి మూవీతోనే హిట్ అందుకుంది. తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీతగోవిందం మూవీలో యాక్ట్ చేసి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది అప్పటికే కాస్త స్టార్ డమ్ దక్కడంతో ఏకంగా ప్రిన్స్ మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ మూవీలో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ సైతం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాప్ హీరోయిన్స్ సరసన చేరిపోయింది రష్మిక.. ఇదిలా ఉండగా..
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీలో శ్రీవల్లి క్యారెక్టర్ లో యాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ మూవీ సైతం ప్రస్తుతం సూపర్ హిట్ కావడంతో.. రష్మిక పేరు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మార్మోగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఇటీవలే టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సరసన నటించే చాన్స్ వచ్చినా దానిని రిజక్ట్ చేసిందంట ఈ భామ.. టాలీవుడ్ లో వస్తున్న ఆఫర్లను వదులకుని కేవలం బాలీవుడ్ పైనే ఫోకస్ చేయాలని భావిస్తోందట ఈ అమ్మడు.
Rashmika Mandanna focus on bollywood
కానీ తెలుగులో చాలా మంది స్టార్ హీరోల సరసన ఇంకా ఈ అమ్మడు నటించనే లేదు. ఈ టైంలో ఫోకస్ మొత్తం బాలీవుడ్ పై పెట్టి టాలీవుడ్ ను చిన్నచూపు చూస్తున్నదని అంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్. గతంలో ఇలియానా సైతం టాలీవుడ్ లో కొంచెం క్రేజ్ రాగానే బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. తర్వాత టాలీవుడ్ ను పట్టించుకోలేదు. బాలీవుడ్‌లో కొన్ని రోజుల తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో తిరిగి టాలీవుడ్ కు వచ్చింది. కానీ అప్పటికే ఆమెకు క్రేజ్ లేకపోవడంతో ఆమెకు ఆఫర్స్ రాలేదు. ఇలియానా మాదిరిగానే రష్మికకు అలా కాకూడదని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
This website uses cookies.