Home » Entertainment » Rashmika Mandanna In Manchu Lakshmi And Pooja Hegde On Kiara Advani Visuals
Entertainment

Manchu Lakshmi : మంచు లక్ష్మీతో పోటీ పడుతున్న… రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వానీ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 4, 2023 7:43 pm
Advertisement

Manchu Lakshmi : తెలుగు చలనచిత్ర రంగంలో అతిపెద్ద కుటుంబాలలో మంచి ఫ్యామిలీ ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా మోహన్ బాబు అనేక పాత్రలో ప్రేక్షకులను అలరించారు. సినిమాల పరంగా ఎంత సక్సెస్ అయ్యారో అదేవిధంగా ఎన్టీఆర్ ఉన్నంతకాలం రాజకీయాల్లో కూడా రాణించటం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు కుటుంబం నుండి మంచు విష్ణు ఇంకా మనోజ్.. హీరోలుగా రావడం జరిగింది. ఈ ఇద్దరిలో మంచు విష్ణు మంచి సక్సెస్ సాధించారు. అంతేకాదు “మా” అధ్యక్షుడిగా కూడా విష్ణు గెలవడం జరిగింది. ఇంకా ఇదే ఫ్యామిలీ నుండి మోహన్ బాబు కూతురు…

Advertisement

Rashmika Mandanna in Manchu Lakshmi and Pooja Hegde on Kiara Advani Visuals

మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. హీరోయిన్ గా ఇంకా నిర్మాతగా, యాంకర్ గా అనేక రంగాలలో తండ్రికి తగ్గ తనయురాలుగా లక్ష్మీ ప్రసన్న రాణిస్తూ ఉంది. మోడలింగ్ పరంగా లక్ష్మీ ప్రసన్న కొత్త కొత్త ట్రెండ్ సెట్టర్ కలిగిన బట్టలతో ఎప్పుడు కెమెరాలు ముందు మెరుస్తూ ఉంటుంది. ఈ రకంగానే ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో.. ఫ్రంట్ పార్ట్ హైలైట్ అయ్యేలా ఎద అందాలను చూపిస్తూ… కెమెరాలకు తలుకుమనిపించింది. దాదాపు 40 సంవత్సరాల వయసుకు పైగా ఉన్న మంచు లక్ష్మి అందం విషయంలో గ్లామర్ చూపించే విషయంలో ఎక్కడ తగ్గేదేలే అన్న తరహాలో దర్శనం ఇస్తుంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం “జీ” అవార్డుల వేడుకలకు రష్మిక మందన, పూజా హెగ్డే, కియారా అద్వానీ రావడం జరిగింది. రష్మిక మందన తొడలు మరియు ఫ్రెంట్ పార్ట్ ఎద అందాలను.. చూపిస్తూ బ్లాక్ డ్రెస్సులో అదరగొట్టింది. గతంలో లేని రీతిలో తొడలు మరి దారుణంగా చూపించడం జరిగింది. ఇక పూజా హెగ్డే సైతం తొడలు చూపిస్తూ మెరిసే డ్రస్సులో కనువిందు చేసింది. కియారా అద్వానీ రెడ్ డ్రెస్సులో తొడలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ ముగ్గురు హీరోయిన్స్ ని మరోపక్క ఫ్యాషన్ షోలో మెరిసిన మంచు లక్ష్మీ ప్రసన్న.. అందాల వీడియో పోస్ట్ చేస్తూ.. నెటిజన్స్ పోటీ పెట్టి ఈ నలుగురిలో ఎవరు టాప్ అని.. ప్రశ్నలు వేస్తున్నారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి